Rajinikanth: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.
Sunil: కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నాడు సునీల్.. ఆ తరువాత హీరోగా మారి చేతులు కాల్చుకున్నా త్వరగానే తేరుకున్నాడు.
Mohan Lal : మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ఉన్న క్రేజ్ వేరే లెవల్. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు అక్కడ. మోహన్ లాల్ ను అక్కడ తన అభిమానులు ఓన్ చేసుకుంటారు..
Rajinikanth: ఆదివారం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన ఇంటివద్ద మర్యాద పూర్వకంగా కలిసిన విషయం విదితమే. వీరిద్దరి కలయిక రెండు తెలుగు రాష్ట్రాల్లోను పెను సంచలనంగా మారింది. అయితే వారిద్దరి మధ్య పొత్తు గురించి కూడా టాపిక్ వచ్చినట్లు తెలుస్తోంది.
Rajini ‘Baba’ Movie: ఇటీవల కాలంలో ప్రముఖ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారు నటించిన సినిమాలను రీ రిలీజ్ చేయడం సాధారణమైంది. ఈ వరుసలోనే సూపర్ స్టార్ రజనీ కాంత్ చేసిన బాబా సినిమాను రీ రిలీజ్ చేశారు.
RRR Movie : అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి తీసిన ట్రిపుల్ఆర్ సినిమా విడుదలై 8నెలలైనా దాని ప్రభంజనం ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది విడుదలైన సినిమా ఎన్నో రికార్డులను నెలకొల్పుతూనే ఉంది.
Rajinikanth: ప్రస్తుతం ఇండస్ట్రీలో కుర్ర డైరెక్టర్ల హావా నడుస్తోంది. మొదట యంగ్ హీరోలతో హిట్ కొట్టడం.. ఆ తరువాత వెంటనే సీనియర్ హీరోల వద్ద నుంచి ఛాన్స్ అందుకోవడం జరుగుతుంది. ఇక తాజాగా అదే లిస్టులోకి చేరిపోయాడు కుర్ర డైరెక్టర్ వశిష్ఠ. నందమూరి కళ్యాణ్ రామ్ కు బింబిసార వంటి హిట్ ను అందించిన వశిష్ఠ మొదటి సినిమాతోనే టాలీవుడ్ చూపు మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు.
Jailer: స్టార్లయందు సూపర్ స్టార్ వేరయా..ఇది ఒక్క కోలీవుడ్ మాట మాత్రమే కాదు.. ఇండస్ట్రీ మొత్తం వినిపించే మాట. రజినీకాంత్ ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్. ఇప్పుడిప్పుడు పాన్ ఇండియా స్టార్లు అని చెప్పుకొస్తున్నారు.