Chandramukhi : రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. 2005లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
Kalki 2898 AD: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కల్కి సినిమా మానియా ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల అగ్రతారాలందరూ సినిమాలో నటించడంతో ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రచన, దర్శకత్వం వహించిన తీరు ఇప్పుడు అందరిని ఆశ్చర్యం గురించి చేస్తుంది. సినిమాలో చూపించిన విజువల్ వండర్స్, దానిని ప్రజెంట్ చేసిన విధానం అందర్నీ మెప్పిస్తుంది. ఇందుకు సంబంధించి అనేక మంది ప్రముఖులు వారి సోషల్ మీడియా ఖాతాల…
పాన్ ఇండియా లెవెల్లో హీరో సూర్యకు ఉన్న స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన, వైవిధ్యమైన కథలతో సూర్య ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అందుకు తగినట్లుగానే కంగువ కథను ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చాలా అప్డేట్స్ వచ్చాయి.
Coolie: లోకేష్ కనగరాజ్ కొత్త చిత్రం 'కూలీ' నుంచి రజనీకాంత్ ఫస్ట్ లుక్ రివీల్ అయింది. ఈ చిత్రంలో రజనీకాంత్ లుక్‌ని చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. అది వైరల్‌గా మారింది. 'కూలీ' షూటింగ్ జూలై నుంచి ప్రారంభమై 2025లో విడుదల కానుందని లోకేష్ కనగరాజ్ తెలిపారు.
Rajnikanth – Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ,సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ రాబోతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు అట్లీ గత ఏడాది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా తెరకెక్కించాడు. జవాన్ సినిమా బిగ్గెస్ట్ విజయం…
Jailer 2 Chiranjeevi, Balakrishna Cameo News Viral: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి నటుడు రజనీకాంత్ తన సతీమణి లతతో కలిసి హాజరయ్యారు. ప్రమాణ స్వీకార వేదికపై రజనీ పక్కన మరో ఇద్దరు తెలుగు సూపర్ స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ కూర్చున్న ఫోటో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న నరేంద్ర మోడీ, ఇతర నేతల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు…
Rajinikanth Vettaiyan: 70ప్లస్ వయసులోనూ విరామం లేకుండా సినిమాలు చేస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. చిన్న చిన్న స్టార్‌హీరోలే ఏడాదికి ఒక సినిమాతో సరిపెడుతుంటే.. సూపర్‌స్టార్ అయ్యుండి ఏడాది లోపే రెండు సినిమాలు విడుదల చేసి, మూడో సినిమాను కూడా చకచకా కానిచ్చేస్తున్నారు. గత ఏడాది ఆగస్ట్‌లో ‘జైలర్’గా చేసిన హంగామా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ‘వెట్టయన్’ సినిమా షూటింగ్‌ను కూడా ముగించారు. ఈ చిత్రన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పైన TJ…
PM’s Oath Event: ఈ రోజు జరిగిన ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారంలో పారిశ్రామికవేత్తలు, సినీ తారలు మెరిశారు. రాష్ట్రపతి భవన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. మరోవైపు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ భార్యా సమేతంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. 12TH ఫెయిన్ యాక్టర్ విక్రాంత్ మాస్సేతో పాటు ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్…
Vettaiyan : సూపర్ స్టార్ రజినీకాంత్ “జైలర్” సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చారు.జైలర్ సినిమా రజిని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో “లాల్ సలాం” అనే సినిమాలో గెస్ట్ పాత్రలో నటించారు.ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమా తరువాత రజనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వెట్టయాన్’. తెలుగులో ‘వేటగాడు’ అనే టైటిల్ తో వస్తున్నఈ సినిమాకు జై భీమ్…