Official : ఇది కదా న్యూస్ అంటే.. రజనీకాంత్ సినిమాలో అమీర్ ఖాన్.. రోలెక్స్ 2.O
- లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్
- ప్రస్తుతం వైజాగ్ లో లాంగ్ షెడ్యూల్ లో షూటింగ్
- ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నట్టు వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని కొన్ని కాంబినేషన్ లు పేర్లు వింటేనే ఆడియెన్స్ లో క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. మరి ముఖ్యంగా ఇద్దరు బడా స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తే రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడతాయి. జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ కలయికలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ ఎంతటి సంచలం నమోదు చేసిందో చూసాం. ఇటీవలి కాలంలో మల్టీస్టారర్ సినిమాలు మళ్ళి ఉపందుకుంటున్నాయి. టాలీవుడ్ హీరోలు వెంకటేష్, రామ్ చరణ్ బాలీవుడ్ హీరో సల్మాన్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేశారు. మళయాల నటుడు పృధ్వి రాజ్ సుకుమారన్ సలార్ లో ముఖ్య పాత్రలో కనిపించాడు.
Also Read: sree leela : తమిళంలో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన డ్యాన్సింగ్ డాల్ శ్రీలీల
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ఇదిలాఉండగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ భారీ ముల్టీస్టారర్ తెరకెక్కుతోంది. తమిళ సూపర్ స్టార్ రాజనీకాంత్ ‘కూలీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో జరుగుతుంది. అయితే బాలీవుడ్ బడా ఖాన్ లలో ఒకరైన అమీర్ ఖాన్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తోంది. ఈ వార్త అక్కడ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది అదే జరిగితే బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయం అని చర్చించుకుంటున్నాయి తమిళ సినిమా వర్గాలు. మరోవైపు ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూలీ సినిమాలో రజనీకాంత్ కు విలన్ గా నటిస్తున్నాడని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. త్వరలోనే అమీర్ ఖాన్ వార్త పై అధికారక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!