Rajinikanth : వెట్టైయాన్ ఆడియో, ప్రీ వెన్యూ డేట్ ఇదే…
- రజనీ లేటెస్ట్ చిత్రం వెట్టైయాన్
- అక్టోబరు 10న గ్రాండ్ రిలీజ్ గా కానున్న వెట్టైయాన్
- రజనీకాంత్ 170వగా రానున్న వెట్టైయాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూపర్‌స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జైలర్ హిట్ తో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం రజనీ తమిళ స్టార్ దర్శకుడు టీ. జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నాడు. టీ జే జ్ఞానవేల్ ప్రతిష్టాత్మికంగా ఈ ఈ పాన్ ఇండియా సినిమాని రూపొందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ పై ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ లో రజినీ కాంత్ నటిస్తున్ననాలుగవ సినిమా వెట్టైయాన్ . ఈ సినిమాను దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు మూవీ మేకర్స్.
Also Read : Teja : దర్శకుడు తేజ చేతుల మీదుగా ప్రారంభమైన “ఈగిల్ ఐ సినీ స్టూడియో”
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
తాజగా ఈ సినిమా కీలక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్ వెట్టైయాన్ ఆడియో, ప్రివెన్యూ ఈవెంట్ ను ఈ నెల 20న గ్రాండ్ గా చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రు ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు మేకర్స్. ఈ మేరకు మూవీ టీం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను షేర్ చేశారు. ఈ చిత్రంలో రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుభాస్కరన్ వెట్టైయాన్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రజనీకాంత్ 170వ చిత్రంగా ఈ సినిమా రానుంది. తెలుగులోను వెట్టైయాన్ ది వారియర్ పేరుతొ తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ అదిరిపోయే రెస్పాన్స్ రాబట్టింది.
తాజావార్తలు
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!