సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్య కారణాలతో చెన్నై అపోలో హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేడో,రేపో ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు. కొన్ని రోజులు ఎటువంటి షూటింగ్స్ వంటివి చేయకుండా పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. మరో వైపు రజనీనటిసున్న సినిమాల పరిస్థితి ఏంటన్న డైలమా నెలకొంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం రజనీ సినిమాలకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న చిత్రం…
రీసర్వేలో గ్రామకంఠంగా పట్టా భూమి.. మంత్రి లోకేష్‌కి ఫిర్యాదు కూటమి ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ కొనసాగిస్తున్నారు.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు.. ఇక, 38వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు తీరారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి…
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు ఉదయం అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరడం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. రజనీకాంత్‌కు ఇచ్చిన చికిత్స గురించి పత్రికా ప్రకటనలో, “కార్డియాలజిస్ట్ సాయి సతీష్ నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం ఈ రోజు ఉదయం 6 గంటలకు రజనీకాంత్‌కు చికిత్స చేసింది. విజయ్ రెడ్డి – న్యూరాలజిస్ట్ బాలాజీ కూడా రజనీకాంత్‌కు చికిత్స చేశారు’’ అని పేర్కొన్నారు. ఇక రజనీకాంత్‌కు ఒక్కసారిగా మూత్ర…
Rajinikanth : అభిమానుల ఆరాధ్య దైవం సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Rajinikanth SKips to Responding on Tirumla Laddu Controversy: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డు వివాదం మీద స్పందించేందుకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నిరాకరించడం హార్ట్ టాపిక్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డు తయారీ విషయంలో చాలా కల్తీ జరిగిందని ఆరోపించారు. అంతేకాదు కొన్ని జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యి లడ్డు తయారీకి వాడారని ఆయన…
సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టైయాన్- ది హంటర్’. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు.
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్ – ది హంటర్’. జై భీమ్ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాలు 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్ష్ కలయికలో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్- ది హంటర్’. Also Read : LuckyBaskhar :…
తమిళ స్టార్ హీరో సూపర్‌స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జైలర్ హిట్ తో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం రజనీ తమిళ స్టార్ దర్శకుడు టీ. జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నాడు. టీ జే జ్ఞానవేల్ ప్రతిష్టాత్మికంగా ఈ ఈ పాన్ ఇండియా సినిమాని రూపొందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ పై ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. లైకా ప్రొడక్షన్స్…
టాలీవుడ్ లో ముల్టీస్టారర్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన రెబల్ స్టార్ కల్కి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వచ్చి సూపర్ హిత గా నిలిచింది. అలాగే బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న వీరమాస్ ( వర్కింగ్ టైటిల్) చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాబోతున్న దేవరలోను బాలీవుడ్ నటులు ఉన్నారు. Also…