సూపర్ స్టార్ రజినీ కాంత్ జైలర్ సినిమా హిట్ తో వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. జై భీమ్ వంటి సందేశాత్మక సినిమాను తెరకెక్కించిన దర్శకుడు టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ లో నటిస్తుండగానే విక్రమ్ తో కమల్ హాసన్ కు అల్ టైమ్ హిట్టు అందించిన యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తలైవా సూవర్ స్టార్ రజనీ కాంత్. Also Read: RAM : హరీష్ శంకర్…
Rajinikanth Movie Remuneration News: రజనీకాంత్ తన స్టైల్ డాషింగ్ పెర్ఫార్మెన్స్తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. 45 ఏళ్లకు పైగా సూపర్స్టార్గా కొనసాగుతున్న రజనీ బాక్సాఫీస్ కింగ్ కూడా. రజనీ సినిమా అంటే కచ్చితంగా బాక్సాఫీస్ హిట్ అవుతుందనేది నిర్మాతల ఆశ. రజనీకాంత్ చివరిగా విడుదలైన జైలర్ ప్రపంచ వ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. దీంతో నిర్మాతలు…
గతేడాది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ ఎంతటి ఘాన విజయం సాధించిందో తెలిసిన సంగతే. వరుస దారుణ పరాజయలకు బ్రేక్ వేసి సూపర్ స్టార్ కు సూపర్ సక్సెస్ ఇచ్చింది జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇచ్చిన జోష్ తో వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయ్యన్ లో నటిస్తూ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాను పట్టాలెక్కించాడు రజని. Also Read: Chuttmalle:…
సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్’. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా రానుంది ‘వేట్టయాన్’. రజనీకి జోడియా మంజు వారియర్, కనిపించనుంది. జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తుంది. Also Read: Aditya 369: ముచ్చటగా మూడవ సినిమా మొదలెట్టిన ఆదిత్య 369 నిర్మాత.!…
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ ఎంతటి ఘాన విజయం సాధించిందో తెలిసిన విషయమే. తమిళ్ తో పాటు టాలీవుడ్ లోను జైలర్ అదిరిపోయే రేంజ్ కలక్షన్స్ రాబట్టింది. ఆ ఉత్సహంతో రాబోయే సినిమాలు కూడా హిట్ అవ్వాలని ఎక్కడాకూడా కాంప్రమైస్ కాకుండా కథ, కథనాల విషయంలో పక్కాగా ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు తలైవా. ప్రస్తుతం జైభీమ్ వంటి సందేశాత్మక చిత్రనికి దర్శకత్వం వహించిన టి.జె జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్’ నటిస్తున్నాడు తలైవర్. షూటింగ్ చివరి దశలో…
Chandramukhi : రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. 2005లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
Kalki 2898 AD: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కల్కి సినిమా మానియా ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల అగ్రతారాలందరూ సినిమాలో నటించడంతో ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రచన, దర్శకత్వం వహించిన తీరు ఇప్పుడు అందరిని ఆశ్చర్యం గురించి చేస్తుంది. సినిమాలో చూపించిన విజువల్ వండర్స్, దానిని ప్రజెంట్ చేసిన విధానం అందర్నీ మెప్పిస్తుంది. ఇందుకు సంబంధించి అనేక మంది ప్రముఖులు వారి సోషల్ మీడియా ఖాతాల…
పాన్ ఇండియా లెవెల్లో హీరో సూర్యకు ఉన్న స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన, వైవిధ్యమైన కథలతో సూర్య ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అందుకు తగినట్లుగానే కంగువ కథను ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చాలా అప్డేట్స్ వచ్చాయి.
Coolie: లోకేష్ కనగరాజ్ కొత్త చిత్రం 'కూలీ' నుంచి రజనీకాంత్ ఫస్ట్ లుక్ రివీల్ అయింది. ఈ చిత్రంలో రజనీకాంత్ లుక్ని చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. అది వైరల్గా మారింది. 'కూలీ' షూటింగ్ జూలై నుంచి ప్రారంభమై 2025లో విడుదల కానుందని లోకేష్ కనగరాజ్ తెలిపారు.
Rajnikanth – Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ,సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ రాబోతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు అట్లీ గత ఏడాది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా తెరకెక్కించాడు. జవాన్ సినిమా బిగ్గెస్ట్ విజయం…