Rambha: సీనియర్ నటి రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో అచ్చ తెలుగు హీరోయిన్స్ లో రంభ ఒకరు. ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన రంభ.. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అప్పట్లో రంభ హాట్ బ్యూటీ. గ్లామర్ హీరోయిన్ గా ఎంతో పేరు తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మలేషియాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ ను పెళ్ళాడి.. విదేశాలకు వెళ్ళిపోయింది.
తమిళ స్టార్ హీరో రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ పై గత కొన్నేళ్లుగా చెన్నైకి చెందిన యాడ్ ఏజెన్సీ కంపెనీ న్యాయ పోరాటం చేస్తోంది.. ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన కొచ్చాడియాన్ సినిమా ప్రొడక్షన్ సమయంలో .. యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి తీసుకున్న ఋణం..తిరిగి ఇవ్వకపోవడంపై లతా రజినీకాంత్పై చీటింగ్ కేసు నమోదయ్యింది.. దీంతో ఈ కేసు పై అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది.. దీనిపై పెద్ద చర్చే జరిగింది.. ఇక ఇది కాస్త బెంగళూరులోని…
డిసెంబర్ 12 న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు.. ఒక సాదారణ బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ గా మారిన తన జీవితం అందరికీ ఆదర్శం.. ఎన్నో దేశాల్లో కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్న ఏకైక స్టార్ హీరో.. ప్రస్తుతం 73 వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. నిన్న ఆయన పుట్టినరోజు సందర్బంగా సినీ,రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియాలో…
ఖైదీ సినిమాతో కోలీవుడ్ చూసిన సంచనలం లోకేష్ కనగరాజ్. ఈ ఒక్క సినిమాతోనే తెలుగులో కూడా ఊహించని ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న లోకేష్, మూడో సినిమా విక్రమ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. నైట్ ఎఫెక్ట్ లో, రాత్రి జరిగే క్రైమ్ వరల్డ్ ని చూపిస్తూ… ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ తో, సూపర్బ్ వింటేజ్ సాంగ్స్ తో కథని చెప్పే లోకేష్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్…
Thalaivar 170: సూపర్ స్టార్ రజినీకాంత్ వయస్సుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలా దూసుకుపోతున్నాడు. జైలర్ హిట్ తో రజినీ జోష్ పెంచాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తలైవర్ 170. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
డిసెంబర్ 12… ఈ డేట్ ని ఇంటర్నేషనల్ స్టైల్ డేగా మార్చేయాలేమో ఎందుకంటే ఈరోజు స్టైల్ సినోనిమ్ లాంటి రజినీకాంత్ పుట్టిన రోజు. సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోకి కోట్లలో అభిమానులు ఉన్నారు. డెమి గాడ్ స్టేటస్ ని రజినీకాంత్ కి ఇచ్చి అభిమానులు ఆయన సినిమాలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈరోజు అందరూ పాన్ ఇండియా హీరోలయ్యారు కానీ రజినీకాంత్ అసలైన పాన్ ఇండియా స్టార్ అనే చెప్పాలి. హిందీ, తెలుగు,…
సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు, ఇతర ఇండస్ట్రీ వర్గాలు స్పెషల్ విషెష్ తెలియజేస్తూ ట్వీట్స్ చేస్తున్నాడు. ఫ్యాన్ మేడ్ పోస్టులు, రజినీ స్టైల్ కి సంబందించిన ఎడిట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్ బర్త్ డే స్పెషల్ గా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రజినీకాంత్ ని హీరోల్లో కూడా చాలా మంది…
రితికా సింగ్ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు సీనియర్ హీరో వెంకటేష్ నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది.. ఇక ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ సినిమాలోనే నటిస్తుంది.. జైలర్ తర్వాత రజినీ ప్రస్తుతం టీఎస్. జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాను లైకా బ్యానర్ పై నిర్మిస్తుండగా.. తలైవా 170 అనే వర్కింగ్ టైటిల్ తో ఈమూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా…
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రజినీకాంత్-అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. #Thalaivar170 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ టైటిల్ ని డిసెంబర్ 12న రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ మూవీలో…