Home
Rajinikanth
Rajinikanth News
-
Coolie : పాన్ ఇండియా సినిమా షూటింగ్ ఫినిష్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ నటిస్తుండగా తమిళ్ భామ శృతి హాసన్ ముఖ్య పాత్రలో మెరవనుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ… -
Coolie : రికార్డు ధరకు రజనీకాంత్ ‘కూలీ’ ఓటీటీ డీల్ క్లోజ్..
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ మధ్య పలు కారణాల రీత్యా షూటింగ్ వాయిడా పడిన ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చెన్నైలో స్టార్ట్ అయింది. రజినీ కాంత్ కాంబినేషన్ లో కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్,… -
Rajinikanth : ‘జైలర్ 2’ నుంచి సాలిడ్ అప్డేట్!
కోట్లల్లో అభిమానులను సంపాదించుకున్న హీరోల్లో రజిని కాంత్ స్థానం ముందు వరుసలో ఉంటుంది. అభిమానులు అనడం కంటే భక్తులు అన్నడం ఉత్తమం. ఎందుకంటే హీరోలే ఇంకో హీరోకు ఫ్యాన్స్ అవ్వడం అనేది రజినీ విషయంలోనే జరిగింది. ఆయన అభిమానులలో చాలా మంది హీరోలు కూడా ఉన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న నటీనటులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికి కూడా అంతే జోష్ తో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నాడు రజిని కాంత్ . కాగా రీసెంట్… -
Puri Jagannadh: కమల్ వద్దన్నా, రజనీ కాదన్నా చిరు ఏమంటాడు?
ప్రస్తుతానికి పూరీ జగన్నాథ్ టైం ఏమీ బాలేదు. చివరిగా ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాతో హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలు చేసి దారుణమైన డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. ప్రస్తుతానికి ఆయన తన రెగ్యులర్ రైటింగ్ టీంతో పాటు కొత్త టీం రెడీ చేసుకుని గోవాలో కూర్చుని కొన్ని సినిమా స్క్రిప్ట్స్ సిద్ధం చేశాడు. దాదాపుగా మూడు కథలను ఆయన సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి గోపీచంద్ హీరోగా చేసిన… -
Coolie : కూలీలో పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీతో పాటు అక్కినేని నాగార్జున మరికొందరిపై కీలకమైన సీన్స్ ను వైజాగ్ షెడ్యుల్ లో ఫినిష్ చేసాడు కనగరాజ్. ఇక ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చెన్నైలో స్టార్ట్ అయింది. రజినీ కాంత్ కాంబినేషన్ లో కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తో… -
Coolie: రజినీకాంత్ మూవీ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన స్టార్ హీరోయిన్..
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లో పూజ హెగ్డే ఒకరు. బిగినింగ్ లోనే పెద్ద స్టార్ లతో జత కట్టి అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ గురించి చెప్పక్కర్లేదు. ఈ అమ్మడుకు కూడా అనంతరం ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. దీంతో అందరి లాగే బాలీవుడ్ లోకి జంప్ అయ్యింది. అక్కడ సల్మాన్ వంటి బడా హీరోలతో జత కట్టి స్కిన్ షో కూడా పెంచినప్పటికీ పూజకి నిరాశే మిగిలింది. ఇలా గత కొంత… -
Kollywood : సీక్వెల్స్ తో సేఫ్ గేమ్ ఆడుతున్న కోలీవుడ్ హీరోలు
కోలీవుడ్ లో ఒకరిని చూసి ఒకరు సీక్వెల్ ప్రాజెక్ట్ లు స్టార్ట్ చేస్తున్నారు. గతం సంగతి ఎలా ఉన్నా ఈసారి తంబీల సీక్వెల్స్ కు మంచి డిమాండ్ ఉంది. తమిళ హీరోలు హిట్ కొడితే చాలు అన్నట్లుగా ఉన్నారు. గతేడాది సరైన సక్సెస్ లేని హీరోలైతే తమ పాత హిట్ లకు సీక్వెల్స్ తెచ్చే పనిలో పడ్డారు. ఇంకొందరు అప్పటివరకు ఏం వెయిట్ చేస్తామని చెప్పి ఒకటి రెండు సినిమాల తర్వాత సీక్వెల్స్ షురూ చేస్తున్నారు. శివ… -
Ram Gopal Varma : స్లో మోషన్ లేకపోతే రజినీకాంత్ లేడు : రామ్ గోపాల్ వర్మ
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జాబితాలో రామ్ గోపాల్ వర్మ స్థానం ఎవరు బర్తి చేయలేరు.. అతని సినిమాలకు గతంలో ఎలాంటి పాపులారిటి ఉండేదో అందరికీ తెలిసిందే. ప్రజంట్ ఆయన తీరు మొత్తం మారిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా, ప్రతి ఒకరి మీద ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. అయితే ప్రజంట్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘శారీ’. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆర్జీవీ ట్రైలర్‌ను విడుదల చేశాడు.… -
Alencier Lopez: రజనీ, అమితాబ్ కు ఎలా నటించాలో తెలియదు… నటుడి వివాదాస్పద ప్రకటన
రజనీకాంత్ వెట్టైయన్లో చిన్న పాత్ర పోషించిన మలయాళ నటుడు అలెన్సియర్ లే లోపెజ్, రజనీకాంత్ సహా అమితాబ్ బచ్చన్‌తో కలిసి పనిచేయడం గురించి తన ఆలోచనలను పంచుకుంటూ మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి. ఆ ఇద్దరు అనుభవజ్ఞులైన నటులతో తాను నటించిన సన్నివేశంలో, వారు ‘నటించలేరని’ తాను ఎలా గ్రహించాడో అతను చెప్పుకొచ్చాడు. ఆ సినిమా కోసం “నాకు ముంబైకి విమాన టికెట్ పంపారు, ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వసతి కల్పించారు. నేను అక్కడ ఒక… -
Tollywood: చిరు, బాలయ్య, నాగ్.. వెంకీ మామను టచ్ చేసేదెవరు?
60 ప్లస్ అయితే సో వాట్.. భారీ టార్గెట్స్ చేధించగలం, చరిత్ర సృష్టించగలం, రికార్డులు తిరగరాయగలం అంటున్నారు సీనియర్ హీరోస్. తమ దృష్టిలో ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటున్నారు సౌత్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్. యంగ్ యాక్టర్లతో పాటు కాంపీటీటర్లకు అసలు సిసలైన మార్కెట్ చూపిస్తున్నారు ఈ ముగ్గురు. వంద కోట్లు కొట్టడమే గొప్ప ఎచీవ్ మెంట్ అనుకుంటున్న సౌత్ ఇండస్ట్రీలో నయా రికార్డులు సృష్టిస్తున్నారు. 70 ప్లస్ ఏజ్‌లో రజనీ, కమల్…
తాజావార్తలు
-
Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
-
Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ కాన్సెప్ట్ బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్!
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
-
Vespa Vibe 125, Vibe 150: Vespa Vibe 125, Vibe 150 లాంచ్.. కొత్త కలర్స్, 5-ఇంచెస్ TFT డిస్ప్లే, ABS ఫీచర్లు!
ట్రెండింగ్
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!