Rajnikanth: వైజాగ్ లో కూలీకి 160 ఇచ్చిన తలైవా రజనీకాంత్..
- చివరి దశలో రజనీకాంత్ వెట్టయ్యన్ షూటింగ్
- కూలీ కోసం లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసిన యూనిట్
- అక్టోబరు 10న వెట్టయ్యన్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ ఎంతటి ఘాన విజయం సాధించిందో తెలిసిన సంగతే. వరుస దారుణ పరాజయలకు బ్రేక్ వేసి సూపర్ స్టార్ కు సూపర్ సక్సెస్ ఇచ్చింది జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇచ్చిన జోష్ తో వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయ్యన్ లో నటిస్తూ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాను పట్టాలెక్కించాడు రజని.
Also Read: Chuttmalle: ట్రోలింగ్ సాంగ్ కు టన్నుల్లో రీల్స్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
లోకేష్ సినిమా ‘కూలి’ టైటిల్ టీజర్ ను ఇదివరకే రిలీజ్ చేసారు మేకర్స్. కాగా ఈ చిత్ర షూటింగ్ తర్వాతి షెడ్యూల్ వైజాగ్ లో జరగనుంది. సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు పోర్ట్ సంభందిత సన్నివేశాలను వైజాగ్‌లో చిత్రీకరించనుంది కూలి టీమ్. ప్రసుతం వైజాగ్ చుట్టుపక్కల లొకేషన్స్ వేటలో ఉన్నాడు దర్శకుడి లోకేష్. వైజాగ్ లో దాదాపు 40 రోజులు పాటు షూటింగ్ కొనసాగుతుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. వెట్టయ్యన్ షూటింగ్ చివరి దశలో ఉందని, రజనికి సంబంధించి కేవలం కొద్దీ రోజులు షూట్ బాలెన్స్ ఉంది. దీంతో గ్యాప్ తీసుకోకుండా షూట్ స్టార్ట్ చేసేందుకు తన నెక్ట్స్ సినిమా కూలి కోసం 160 రోజుల కాల్షీట్‌ను కేటాయించారు రజనీకాంత్. చక చక షూటింగ్ కంప్లిట్ చేసి వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది నిర్మాణ సంస్థ. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తుండగా మ్యూజిక్ సెన్షేషన్ అనిరుధ్ సంగీతం అందిసున్నాడు.
తాజావార్తలు
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
ట్రెండింగ్
-
7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ