అశ్లీల చిత్రాలు నిర్మాణం, యాప్ ల ద్వారా షేర్ చేయడం వంటి ఆరోపణలతో వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న రాజ్ కుంద్రా పోలీస్ కస్టడీ జూలై 27న ముగియనుంది. అశ్లీల చిత్రాల కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న రాజ్ కుంద్రా కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసుల ద్వారా రోజుకో కొత్త కేసు వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే కాన్పూర్ లోని…
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా భర్తను జూలై 19న అరెస్టు చేశారు, అశ్లీల చిత్రాలను రూపొందించారనే ఆరోపణలపై మరో 11 మందితో పాటు జూలై 23 వరకు పోలీసు కస్టడీలో ఉంచారు. బెయిల్ విచారణలో కుంద్రా కస్టడీని జూలై 27 వరకు పొడిగించారు. ముంబై పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాజ్ కుంద్రపై మనీలాండరింగ్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) చర్యల కింద ఈ నెల చివరిలో జూలై…
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ కేసులో కీలక మలుపులు తిరుగుతోంది. బాలీవుడ్ నటి, రాజ్ కుంద్రా భార్య శిల్పాశెట్టి ఈ సంస్థలో తన ప్రమేయం లేదని చెబుతూ వారు చిత్రీకరించింది పోర్న్ కాదని వాదిస్తోంది. శుక్రవారం కోర్టు విచారణ తరువాత శిల్పా, రాజ్ జుహు నివాసంపై క్రైమ్ బ్రాంచ్ బృందం దాడి చేసింది. దర్యాప్తు బృందం డబ్బు, వివాదానికి సంబంధించిన ఈమెయిల్‌ల కోసం వెతికింది. ఏవైనా ఆధారాలు దొరికితే అశ్లీల చిత్రాల మేకింగ్ కేసులో…
అశ్లీల చిత్రాల మేకింగ్, వాటిని యాప్ లలో షేర్ చేయడం వంటి ఆరోపణలతో జూలై 12న రాత్రి రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులకు ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారాలు లభించాయట. క్రైం బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రా నివాసంలో భారీగా అడల్ట్ కంటెంట్ కు సంబంధించిన వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కుంద్రా 122 అడల్ట్ సినిమాల…
అశ్లీల చిత్రాల మేకింగ్ ఆరోపణలపై అరెస్టయిన రాజ్ కుంద్రా కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ విభాగం వారి దర్యాప్తును ముమ్మరం చేసింది. రాజ్ కుంద్రాను ప్రతిరోజూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కానీ దర్యాప్తు సమయంలో అతను నోరు తెరవడం లేదు. గత ఒకటిన్నర సంవత్సరాల్లో 100కు పైగా పోర్న్ సినిమాలు తీసినట్లు పోలీసులకు తెలిసింది. మరింత సమాచారం పొందడానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్లూస్ బృందంతో కలిసి ముంబైలోని శిల్పా శెట్టి నివాసంలో దాడులు జరిపారు.…
జూలై 19న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో రాజ్ కుంద్రా కీలక నిందితుడు అని కమిషనర్ హేమంత్ నాగ్రేల్ వెల్లడించారు. రాజ్ కుంద్రాపై అశ్లీలతకు సంబంధించిన కేసు ఫిబ్రవరిలో నమోదైంది. అప్పట్లో మధ్ ద్వీపంలో లైవ్ వీడియో పోర్న్ చిత్రీకరణ రాకెట్‌ను పోలీసులు పట్టుకోగా, దానికి సంబంధించిన దర్యాప్తులో రాజ్ పేరు వెల్లడైంది. కెన్రిన్ అనే యుకె సంస్థ ప్రమేయంతో ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, దానిని ఇంతకుముందు రాజ్…
శిల్పాశెట్టి దాదాపు పద్నాలుగేళ్ళ తర్వాత బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘హంగామా -2’ ఈ రోజు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. గత ఐదు రోజులుగా సాగుతున్న రాజ్ కుంద్రా పోర్న్ వీడియోస్ వ్యవహారంతో ‘హంగామా -2’ మూవీ ప్రమోషన్స్ పై శిల్పాశెట్టి ఏ మాత్రం దృష్టి పెట్టలేకపోయింది. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లోనూ శిల్పాశెట్టి పాల్గొనడం డౌటే అంటున్నారు. ఇన్నేళ్ళ తర్వాత తిరిగి ఆమె సినిమా…
ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. అశ్లీల ఫిల్మ్ రాకెట్‌కు సంబంధించి అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను జూలై 23 వరకు రిమాండ్‌కు తరలించారు. ఆయనపై ఇప్పటికే బలమైన పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈరోజు ఆయన కేసుకు సంబంధించి కోర్టులో జరిగిన విచారణలో ఆయన తరపు లాయర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అశ్లీల సన్నివేశాలు ఉన్నంత మాత్రాన ప్రతిదీ…
ఆశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన రాజ్‌కుంద్రా వ్యవహారంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన హాట్ హిట్ యాప్ నుంచి వస్తున్న ఆదాయం చూసి పోలీసులే నివ్వెరపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బాలీవుడ్‌లో అవకాశాల కోసం వచ్చిన మోడల్స్‌ను పోర్న్ మూవీస్‌లో నటించాలని కుంద్రా ఒత్తిడి చేసేవాడని దర్యాప్తులో తేలింది. Read: పుష్ప : అల్లు అర్జున్, ఫహద్ మధ్య హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్…!! అశ్లీల చిత్రాల కంపెనీ పెట్టి, రోజుకు లక్షలు గడిస్తున్న రాజ్ కుంద్రాను…
ఇండియాలో అశ్లీల వీడియోలను చూడడం, షేర్ చేయడం లేదా డౌన్లోడ్ చేసుకోవడం నేరం. తాజాగా బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాజ్ కుంద్రా కేసుపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త, సెలెబ్రిటీ అయిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజ్ ను ఈనెల 23 వరకు రిమాండ్ కు తరలించాల్సిందిగా కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుంద్రాపై భారత శిక్షాస్మృతిలోని 420 (మోసం), 34 (సాధారణ ఉద్దేశం),…