అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ ఇండెక్స్ పతనం కారణంగా.. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఈరోజు వెండి ధర కేవలం 25 నిమిషాల్లోనే రూ.1,000 పెరిగింది. ఈ పెరుగుదల కారణంగా మరోసారి వెండి రూ.70,000 పైన ట్రేడవుతోంది. మరోవైపు బంగారం ధర దాదాపు రూ.150 పెరిగి రూ.58,500లోపే ట్రేడవుతోంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలో 3 శాతం తగ్గుదల ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రూ. 10,000 వరకు బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అందులో 64 GB స్టోరేజ్ ఉన్న ఫోన్ దొరుకుతుందంటే ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే కొనేయండి. అయితే ఇప్పుడు అలాంటి ఓ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఆ ఫోన్ లో 128 GB ర్యామ్ కలిగి ఉంది. అన్ని క్వాలిటీ ఉన్న ఫోన్ ఏంటనుకుంటున్నారా Motorola Moto G13.
ఫైర్ బోల్ట్ యొక్క స్మార్ట్ వాచ్ ధర రూ. 2 వేల 499. ఈ వాచ్ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. మీరు ఈ వాచ్ ను ముదురు గ్రే, నలుపు, పింక్ మరియు గ్రే రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఫైర్ బోల్ట్ అపోలో 2 ఫీచర్లు విషయానికొస్తే.. తక్కువ బడ్జెట్ కస్టమర్ల కోసం లాంచ్ చేసిన ఈ వాచ్‌లో 1.43 అంగుళాల AMOLED డిస్‌ప్లే లభిస్తుంది. అంతేకాకుండా వృత్తాకార డయల్‌తో మెటాలిక్ బాడీ…
మన తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 300 పెంపుతో రూ. 56,000 , 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 340 పెంపుతో రూ. 61,100 ఉంది. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,100గా ఉంది. వెండి విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నంలలో…
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ నుంచి మారుతి సుజుకి ఇండియా జిమ్నీ (Jimny) ఈనెల(జూన్) 5న గ్రాండ్ గా మార్కెట్లోకి రానుంది. మారుతి సుజుకి తమ SUV పోర్ట్‌ఫోలియోను జిమ్నీతో మరింత విస్తరించనుంది. ఇందులో ఫ్రాంక్స్, బ్రెజ్జా, గ్రాండ్ విటారా కూడా ఉన్నాయి.
Petrol Diesel Price: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రాబోయే రెండేళ్లలో తగ్గుతాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. కానీ ఐదేళ్ల సగటు ధరతో పోలిస్తే మాత్రం ఎక్కువగానే ఉంటుందని తెలిపింది.
Shiva Karthikeyan: వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిన కంప్లీట్ ఎంటర్టైనర్ 'ప్రిన్స్'.
Gold Price: కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా గోల్డ్ రేటు తగ్గడంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర పడిపోయింది. మళ్లీ పెళ్లిళ్ల సీజన్ వస్తుండడంతో బంగారానికి డిమాండ్ పెరిగి రేట్లు పెరుగుతాయి