బంగారం.. ప్రపంచంలోనే ఎంతో విలువైన వస్తువు. బంగారాన్ని కొనడానికి చాలా మంది ఇష్ట పడతారు. అయితే ప్రస్తుతం మన దేశంలో బంగారం ధరలు అదుపు తప్పుతున్నాయి. కరోనా నేపథ్యంలో భారీ స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 పెరిగి రూ. 48,980కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 44,900కి…
మాములు రోజుల్లో సమ్మర్‌లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. డిమాండ్‌కు తగిన విధంగా సమ్మర్‌లో కోళ్ల సప్లై ఉండదు. అందుకే ధరలు పెరుగుతుంటాయి. కానీ ఇప్పుడు దానికి విరుద్దంగా చికెన్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టడం విశేషం. గత నెలలో రూ.270 వరకు ఉన్నధరలు ఇప్పుడు రూ.150కి పడిపోయింది. కరోనా మహమ్మారి విజృంభణ, కఠిన ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ వంటివి అమలు జరుగుతుండటంతో ధరలు నేలకు దిగి వస్తున్నాయి. రాబోయో రోజుల్లో ఈ ధరలు మరింతగా తగ్గే…