దుల్కర్ సల్మాన్ ఈ హీరో కు మలయాళం తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన మలయాళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతూ ఉంటాయి.ఈ యంగ్ హీరో తెలుగులో కూడా డైరెక్ట్ సినిమాలు చేస్తున్నాడు.తెలుగులో ఈ హీరో మహానటి, సీతారామం సినిమాలో నటించాడు. ఈ రెండు సినిమాలు ఈ యంగ్ హీరో కి తెలుగులో మంచి గుర్తింపు తీసుకోని వచ్చాయి. దీనితో ఈ యంగ్ హీరో కి టాలీవుడ్ లో…
టాలివుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవికి వయస్సు పెరిగిన క్రేజ్ తగ్గలేదు.. వరుస సినిమాలతో రఫ్ ఆడిస్తున్నారు.. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్ లో ‘ భోళా శంకర్ ‘ సినిమాలో నటిస్తున్నారు.. మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో నటించింది.. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. అందులో భాగంగా ఈరోజు ప్రీరిలీజ్…
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు..దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకేక్కిస్తున్నారు.. ఈ సినిమా ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఆది ఇచ్చిన స్పీచు మెగా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. ఆయన మాట్లాడిన మాటలు, గుర్తు చేసిన విషయాలు అన్నీ ఇన్నీ కావు. సినిమాలు,…
Kriti Sanon: ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. జూన్ 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా విషయం తెల్సిందే.
Ravi Teja: తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మరోసారి హీరో రవితేజ స్పష్టం చేశాడు. ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఆల్ ది బెస్ట్ కాకుండా రవితేజ కంగ్రాట్స్ చెప్పాడు. ఎందుకంటే ఈ సినిమాకు సూపర్ హిట్ అనే పదం చాలా చిన్నది అని.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని.. మరోసారి సక్సెస్ మీట్లో కలుద్దామని మాస్ మహారాజా సెలవిచ్చాడు. బాబీ…
VeerasimhaReddy: అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఈనెల 6న ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని తలపెట్టారు. కానీ తాజాగా ఏపీ పోలీసులు వీరసింహారెడ్డి చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చారు. ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని.. అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని వేదిక మార్చుకోవాలని పోలీసులు…
HIT 2: అడివి శేష్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా 'హిట్ 2' సినిమా రూపొందింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. హీరో నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ఈ మూవీ వస్తుండగా..
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన ‘సమ్మతమే ‘ మూవీ ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. సినిమా అనేది ఎంతో మంది కష్టపడి తయారు చేస్తారని.. ఎందరో టెక్నీషియన్లు సినిమా కోసం రాత్రింబవళ్లు కృషి చేస్తారని తెలిపాడు. అలాంటి సినిమాను దయచేసి ప్రేక్షకులందరూ థియేటర్లలోనే…
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన ‘సమ్మతమే ‘ మూవీ ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు సమ్మతమే అంటూ మంచి టైటిల్ పెట్టడం సంతోషించదగ్గ…