హైదరాబాద్ శిల్పకళావేదికలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దాదాపు అందరు హీరోలను కలిశానని.. కానీ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 14 ఏళ్లు అవుతున్నా పవన్ కళ్యాణ్‌ను నేరుగా ఎప్పుడూ కలవలేదని.. ఇదే తొలిసారి అని నాని తెలిపాడు. మిగతా…
హైదరాబాద్ శిల్పకళావేదికలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. తమ సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ రావడం కంటే పెద్ద సెలబ్రేషన్ ఏముంటుందని వ్యాఖ్యానించారు. అంటే సుందరానికీ సినిమాకు పనిచేసిన సహాయ దర్శకులు రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేశారని.. వారిలో ఏ ఒక్కరూ లేకపోయినా…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ…’ మూవీ ఈ నెల 10వ తేదీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో గ్రాండ్ వే లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో 8వ తేదీ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ప్లాన్ చేసి, భారీ స్థాయిలో దానిని నిర్వహించాలని నిర్మాతలు భావించారు. దానికి ఒక రోజు ముందు పవన్ కళ్యాణ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కావడానికి…
న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇక ప్రమోషన్లో భాగంగా జూన్ 9 న ఈ సినిమా ప్రీ రిలీజ్…
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్-3 ఈ నెల 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ కు మంచి టాక్ రాగా.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేదికపై వెంకటేష్ మాట్లాడుతూ ” ఏంటమ్మ ఇది ఈ వెంకీ మామకు ఎప్పుడు లాస్ట్ నా ఇస్తారు.. నాకు మాటలు రావు.. 30 ఏళ్లుగా ఇదే…
మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ మొత్తానికి విడుదలకు అన్ని పనులను పూర్తి చేసుకుంది. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ యూసుఫ్ గూడలో జరుగుతున్న విషయం విదితమే. ఈ ఈవెంట్ కు మహేష్ సోదరి భర్త, నటుడు సుధీర్ బాబు గెస్ట్ గా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మహేష్ పై కొన్ని కీలక…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా అయినటువంటి “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతున్న విషయం విదితమే. ఈ ఈవెంట్ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిధిగా విచ్చేశారు సుకుమార్. ఆయన చేతుల మీదుగా మ.. మ..…