Home
Pre Release Event
Pre Release Event News
-
Laila : జై జనసేన అంటూ నినాదాలు.. దద్దరిల్లిన లైలా ప్రీరిలీజ్ ఈవెంట్ ఆడిటోరియం
Laila : విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైలా. రామ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ దక్కింది. రూల్స్ లేవు, బౌండరీలు లేవు… -
Tandel: ‘తండేల్’ జాతరలో స్టెప్పులు వేసిన నాగ చైతన్య , సాయి పల్లవి
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే పనులను పూర్తి చేసుకున్న ‘తండేల్’ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దీంతో మూవీ టీం భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 02) హైదరాబాద్ వేదికగా ‘తండేల్ జాతర’… -
Thandel: ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటించిన చిత్ర బృందం.. పోస్ట్ వైరల్
నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్ జనాల్లో ఒక రేంజ్ అంచనాలు క్రియేట్ చేసేశాయి. దానికి తోడు బంపర్ హిట్ లవ్ స్టోరీ కాంబినేషన్ రిపీట్ కావడంతో అటు సాయిపల్లవి ఫ్యాన్స్, ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 7న భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ హైప్… -
Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
ఈ సంక్రాంతి రేసులో ‘డాకు మహారాజ్’ మూవీతో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్న విషయం తెలిసిందే. బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. బాలయ్యతో సినిమా అంటే దర్శకులకు పెద్ద ఛాలేంజ్ అని చెప్పాలి. ఎందుకంటే.. ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ బాలయ్య నుంచి ఎలాంటి కథలు అయితే కోరుకుంటున్నారో అవన్నీ ఉండేలా దర్శకులు చూసుకోవాలి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు బాబీ ఈ ‘డాకు మహారాజ్’ మూవీని కూడా ఎంతో జాగ్రతగా… -
Ram Charan Selfie Video: సెల్ఫీ వీడియోతో థ్యాంక్యూ అమెరికా.. అంటున్న గ్లోబల్ స్టార్
Ram Charan Selfie Video: నేడు (ఆదివారం) రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అమెరికాలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం తెలుగు సినిమా అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఈవెంట్ అధికారిక లైవ్ అందుబాటులో లేకపోయినా.. వివిధ ఛానళ్లలో వీడియోలు, ఫోటోలు లీక్ అవుతూనే వచ్చాయి. అమెరికాలో ఈవెంట్‌కు ఇండియాలో జరిగినట్టుగా భారీ స్థాయిలో అంభిమానులు రావడం నిజంగా విశేషం. ఈ వేడుకకు హీరో… -
Pushpa 2: చిత్తూరులో కాదు.. హైదరాబాద్‌లోనే ‘పుష్ప’ ప్రీ-రిలీజ్ ఈవెంట్?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘పుష్ప’ మేనియా నడుస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ‘పుష్ప-ది రూల్’ రిలీజ్ అవుతుండగా.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చిలో ప్రమోషన్స్ పూర్తయ్యాయి. నేడు ముంబైలోని జేడబ్ల్యూ మారియట్ సహర్ హోటల్లో ప్రెస్ మీట్ జరగనుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం బన్నీ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నవంబర్… -
Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ మెంటల్ మాస్ మ్యాడ్ నెస్.. రామ్ పోతినేని..
Double Ismart: హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్లో అందరూ ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా… -
Double Ismart: రామ్ అమెజింగ్ పర్శన్.. హీరోయిన్ కావ్య థాపర్..
Double Ismart: ఆదివారం నాడు డబుల్ ఇస్మార్ట్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సినీ బృందం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా సంబంధించిన సినీ ప్రముఖులందరు హాజరయ్యారు. ఈ సందర్బంగా హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. హాయ్ వరంగల్.., మీ అందరి ప్రేమకి ధన్యవాదాలు.. మీ అభిమానం చూస్తుంటే ఒక కలలా వుంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ జర్నీ వెరీ స్పెషల్. ఇందులో ”… -
Double Ismart: ఒళ్లు దగ్గరపెట్టుకొని తీసిన సినిమా “డబుల్ ఇస్మార్ట్”.. డైరెక్టర్ పూరి జగన్నాద్..
Double Ismart : ఆగస్టు 15న విడుదల అవనున్న సినిమాలలో ఒకటి “డబుల్ ఇస్మార్ట్” ఒకటి. రామ్ పోతినేని హీరోగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి తెరకెక్కుతున్న సినిమా “డబుల్ ఇస్మార్ట్”. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఆదివారం నాడు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మూవీ టీం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ..… -
Double Ismart: ఇప్పుడేం మాట్లాడను.. ఆరోజే మాట్లాడతా.. ఛార్మీ కౌర్
Double Ismart: ఆగస్టు 15 విడుదల కాబోతున్న సినిమాలలో ఒకటి డబల్ ఇస్మార్ట్. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి తెరకెక్కుతున్న సినిమా “డబల్ ఇస్మార్ట్”. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో నేడు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సినిమా బృందం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపధ్యంలో సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉన్న హీరోయిన్ ఛార్మి (Charmy…
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!