Peddakapu :’పెదకాపు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఆ హీరో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గ్యాప్ తర్వాత పెద కాపు టైటిల్ తో ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలసిందే. కొత్త నటీనటులతో ఆయన చేస్తున్న ప్రయోగం గురించి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే..విరాట్ కర్ణని హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ తెరపైకి తీసుకురాబోతున్న సినిమా పెద కాపు-1. ఈ సినిమా పోస్టర్,టీజర్,ట్రైలర్ రిలీజైనప్పటినుంచి అంచనాలు మొదలయ్యాయి. తప్పకుండా ఈసారి శ్రీకాంత్ విభిన్నమైన కథాంశంతో రానున్నాడు అనిపిస్తోంది. కానీ సినిమాకు అనుకున్నంత స్థాయిలో టాక్ ను అందుకోలేక పోయింది..
మొన్నీమధ్య విడుదలైన ట్రైలర్ ఓ మాదిరిగా ఆకట్టుకున్న ప్రేక్షకుల్లో బజ్ ను క్రియేట్ చెయ్యలేదు.. ఈ నేపథ్యంలో రిలీజ్ పంక్షన్ ని భారీగా ప్లాన్ చేసారు. పెదకాపు ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 23న సాయంత్రం 6 గంటలకు హెదరాబాద్ లో హైటెక్ సిటీ శిల్పకళావేదిక లో జరుపుతున్నట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసారు. అయితే ఈ ఈవెంట్ కి గెస్ట్ ఎవరు వస్తున్నారో అనేది మాత్రం బయిటకు రాలేదు.. కానీ నందమూరి హీరో బాలకృష్ణ ముఖ్య అతిధిగా రానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
బాలయ్య కి చాలా రోజుల తర్వాత అఖండ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ కాబట్టి, ఆ సాన్నిహిత్యం తో బాలయ్య ఖచ్చితంగా రావొచ్చని అంటున్నారు. అయితే ఆయన పొలిటికల్ హడావిడిలో ఉన్నారు. అక్కడ ఖాళీ చేసుకుని రావాల్సి ఉంటుంది.. ఇకపోతే ఈ సినిమాలో శ్రీకాంత్ అడ్డాల ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ కథను చాలా సెన్సిటివ్ ఎలిమెంట్స్ తో తెరపైకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ద్వారకా క్రియేషన్స్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగతి శ్రీ వాస్తవ హీరోయిన్ గా నటిస్తోంది…
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?