King of Kotha : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రానున్న ఆ స్టార్ హీరోలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుల్కర్ సల్మాన్ ఈ హీరో కు మలయాళం తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన మలయాళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతూ ఉంటాయి.ఈ యంగ్ హీరో తెలుగులో కూడా డైరెక్ట్ సినిమాలు చేస్తున్నాడు.తెలుగులో ఈ హీరో మహానటి, సీతారామం సినిమాలో నటించాడు. ఈ రెండు సినిమాలు ఈ యంగ్ హీరో కి తెలుగులో మంచి గుర్తింపు తీసుకోని వచ్చాయి. దీనితో ఈ యంగ్ హీరో కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.ఈక్రమంలో దుల్కర్ సల్మాన్ తాజాగా నటించిన ఓ సినిమాను టాలీవుడ్ లో కూడా విడుదల చేయబోతున్నాడు. దుల్కర్ సల్మాన్ తాను తాజాగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కోత. తాజాగా ఈ మూవీకి సంబంధించిన యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేసారు.
ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ మరియు సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు.. కాగా కింగ్ ఆఫ్ కోతాలో దుల్కర్ సల్మాన్ తో పాటు ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కల్లరక్కల్, ప్రసన్న వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాను ఓనం పండుగ సందర్బంగా ఆగష్టు 24 న ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. తెలుగులో ఈ సినిమాకు అంతగా హైప్ లేకపోవడంతో ఎలాగైనా ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది. దీనితో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు (ఆగస్టు 13) న ఎంతో గ్రాండ్ గా జరగబోతుంది. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన నేచురల్ స్టార్ నాని, దగ్గుపాటి రానా ముఖ్య అతిధులుగా రానున్నారు. మరి ఈ సినిమా విడుదల అయి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Punam Raut Retires: "చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా".. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
- Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
తాజావార్తలు
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!