Ginna : జిన్నా సినిమా ప్రీ రిలీజ్ రేపే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ginna : మంచు విష్ణు హీరోగా ‘జిన్నా’ సినిమా రూపొందింది. విష్ణు సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ టచ్ తో కూడిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. విష్ణు సరసన నాయికలుగా పాయల్ రాజ్ పుత్ .. సన్నీలియోన్ అలరించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 21వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఖరారు చేశారు. హైదరాబాద్ .. జూబ్లీ హిల్స్ లోని జెఆర్సీ కన్వెన్షన్స్ లో రేపు ఈ వేడుక జరగనుంది. రేపు సాయంత్రం 5:30 గంటల నుంచి ఈ ఈవెంట్ మొదలుకానుంది. ‘జిన్నా జాతర’ పేరుతో ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.
Read Also: Unstoppable 2 : 24గంట్లో వన్ మిలియన్ వ్యూస్.. బాలయ్య సెన్సేషన్
Also Read
- Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ 'ఏ' జట్టులోకి ఎంట్రీ..
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
గతంలో విష్ణుకి హిట్ ఇచ్చిన దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి కథను అందించగా .. కోన వెంకట్ స్క్రీన్ ప్లే ను సమకూర్చాడు. ఇక ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కూడా అంచనాలు పెంచేశాయి. సీనియర్ నరేశ్, సురేశ్, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి మరి.
Read Also: Billa Special Show: ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ రోజు ముందే దీపావళి!
మంచు విష్ణు హీరోగా ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు. హీరోగానే కాదు ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు విష్ణు. ఇక విష్ణు సినిమాల విషయానికొస్తే చాలా కాలంగా విష్ణు కు సరైన హిట్ పడలేదు. రీసెంట్ గా మోసగాళ్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ విష్ణు అక్కగా నటించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించారు . ఇక ఇప్పుడు జిన్నా గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసిమీద ఉన్నాడు.
తాజావార్తలు
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!