పవన్ కళ్యాణ్ హిందీ భాష గురించి చేసిన కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. “మీ హిందీ భాషను మా మీద రుద్దకండి”, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం”, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి అని ముందు ట్వీట్ చేయగా ఇప్పుడు మరోసారి ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ పాత ట్వీట్లను తవ్వితీసి “గెలవక ముందు “జనసేనాని”,…
Bandla Ganesh : బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను ఎవరైనా ఒక్క మాట అన్నా సరే వెంటనే కౌంటర్ ఇచ్చేస్తుంటారు. పవన్ కల్యాణ్ కు తాను భక్తుడిని అని ఎన్నోసార్లు ప్రకటించుకున్నారు. నిత్యం పవన్ గురించి ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉంటారు. అలాంటి బండ్ల గణేశ్ తాజాగా ఓ సంచలన పోస్టు చేశారు. నిన్న పవన్ కల్యాణ్ పిఠాపురం సభలో…
హిందీ భాష, తమిళ సినిమాల డబ్బింగ్‌పై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌కు కౌంటరిచ్చారు. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దన్నారు పవన్ కల్యాణ్... భాష వద్దు కానీ.. డబ్బులు కావాలా అంటూ పవన్ ప్రశ్నించారు. ఈ కామెంట్స్ స్పందించిన ప్రకాష్‌రాజ్.. "మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్…
ప్రకాష్ రాజ్ ఏ రోల్ చేస్తే అందుకు తగ్గట్టుగా ఒదిగిపోయే నటుడాయన. అందుకే అతడ్ని విలక్షణ నటుడు అంటారు. వెండితెరకు దొరికిన అతికొద్ది మెథడారిస్టుల్లో ఆయన ఒకరు. అందులో నో డౌట్. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాదు నాన్న పాత్రకు జీవం పోసి రెప్యూటేషన్ పెంచాడు. బొమ్మరిల్లులో తండ్రి అయినా ఆకాశమంతలో కూతుర్ని అమితంగా ప్రేమించే ఫాదరైనా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో కొడుకులు మంచి నేర్పించిన నాన్నైనా అక్కడ ప్రకాష్ రాజ్ కనిపించడు. ఫాదర్ మాత్రమే…
Prakash Raj Allegedly Left A Set Without Informing led 1 Crore Rupees Loss: సౌత్ సినిమా నటుడిగా, నెగిటివ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ప్రకాష్ రాజ్ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా సెట్ నుండి వెళ్లిపోయారని చెబుతున్నారు. సినీ నిర్మాత వినోద్ కుమార్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ప్రకాష్ రాజ్ పై ఈ పెద్ద ఆరోపణలు చేశారు.…
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఎక్స్ లో కొండా సురేఖ మాట్లాడిన వీడియో క్లిప్ ను పంచుకున్నాడు. "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?.." అని రాసుకొచ్చాడు.
Prakash Raj Again Targets Pawan Kalyan with Latest Tweet: తిరుమల లడ్డు వివాదం మీద ఒకపక్క పొలిటికల్ లీడర్లు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటుంటే ఈ వివాదంలో ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ పట్టించుకోనున్నా ప్రకాష్ రాజ్ మాత్రం ఏదో ఒకరకంగా పదే పదే పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులను రెచ్చెగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ ‘‘కొత్త భక్తుడికి…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు, అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, లడ్డు తయారీలో నాసిరకం నెయ్యిని వాడినట్లు తెలిసింది.
Prakash Raj vs Pawan Kalyan: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేస్తున్న పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కోట్ చేస్తూ మొదలైన ఆయన పోస్టుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మూడు ట్వీట్స్ చేసిన ప్రకాశ్ రాజ్.. తాజాగా మరో పోస్ట్ చేశారు. ‘గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో…
Prakash Raj Again Targets Pawan Kalyan on Tirumala laddu Issue: తిరుమల లడ్డు వివాదం మీద ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడి చర్చలు సాగుతున్నాయి. ఒకపక్క పొలిటికల్ లీడర్లు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటుంటే ఈ వివాదంలో ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మీద ఒక ట్వీట్ చేశారు. దాని మీద పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పవన్ ఫైర్ అయిన తర్వాత ప్రకాష్ రాజ్ తాను…