AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: పోలీసులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కొమ్మారెడ్డి అవినాష్ రేంజర్ ప్లే యాప్ సహాయంతో రూ.37 కోట్లు దారి మళ్లించారన్న కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు కోర్టుకు తెలియజేయడంతో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసి మూడేళ్లు గడిచినా దర్యాప్తు ఎందుకు పూర్తి చేయలేదని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. చార్జిషీట్ దాఖలు చేయడానికి ఇంకా ఎన్నాళ్లు పడుతుందని నిలదీసింది. దర్యాప్తులో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోందో వివరించాలని పోలీసులను ఆదేశించింది.
కేసు దర్యాప్తు పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు పూర్తి చేయడంలో జాప్యానికి గల కారణాలను కూడా అఫిడవిట్లో స్పష్టంగా వెల్లడించాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. కేసు దర్యాప్తు పురోగతిపై తదుపరి విచారణలో వివరాలను పరిశీలించనున్నట్లు హైకోర్టు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..