Prakash Raj Counter to Pawan Kalyan over Laddu Issue: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. శ్రీవారి లడ్డూ కల్తీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్న ఆయన స్వచ్ఛమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుందని తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా దేవాలయాలకు సంబంధించిన సమస్యలు పరిశీలించేందుకు ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ను ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్…
Prakash Raj: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం జరుగుతోంది. ఈ సందర్భంగా దేశప్రజలు తమ అభిమాన అభ్యర్థికి ఓటు వేసి దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తున్నారు.
ప్రకాష్ రాజ్ ఫేమస్ ఇండియన్ యాక్టర్, డైరెక్టర్ అలాగే నిర్మాత కూడా. ఒకప్పుడు టెలివిజన్ యాంకరింగ్ కూడా చేసిన ఆయన ఎక్కువగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ ఉంటాడు. ప్రకాష్ రాజ్ కర్ణాటకలోని బెంగళూరులో మార్చి 26, 1965 న జన్మించగా కన్నడ సినిమాలతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. అయితేనేం ఇతర దక్షిణ భారతీయ భాషలలో కూడా ఈజీగానే అవకాశాలు వచ్చాయి. ఆయనకి ఉన్న నటనా నైపుణ్యం, వివిధ పాత్రలను లోతుగా విశ్లేషించి…
తెలుగు ప్రేక్షకులకు నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. విలక్షణ నటుడుగా ఎన్నో పాత్రల్లో నటించి అందరి మనసును చూరగోన్నాడు.. హీరోగా, ఫ్రెండ్ గా, అన్నగా, తండ్రిగా, తాతగా ఇలా ఏ పాత్రలోనైనా జీవించి నటిస్తాడు. గత ముప్పై ఏళ్లుగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఏడు ప్రధాన భారతీయ భాషల్లో దాదాపు నాలుగు వందల సినిమాలకు పైగా నటించారు. నటుడిగానే కాకుండా టీవీ హోస్ట్ గా, నిర్మాతగా, దర్శకుడిగానూ ప్రత్యేక…
Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్కి ఈడీ సమన్లు జారీ చేసింది. రూ. 100 కోట్ల విలువైన పోంజీ స్కీమ్ కేసులో ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణకు పిలిచింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం.. నవంబర్ 20న తిరుచురాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెల్లర్స్కి చెందిన భాగస్వామ్య సంస్థలకు సంబంధించిన ఆస్తులపై దర్యాప్తు సంస్థ సోదాలు అనుసరించి సమన్లు వచ్చాయి.
Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ భాషలోనైనా ఆయన గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఎన్నో ఏళ్లుగా ప్రకాష్ రాజ్.. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు.
నేషనల్ అవార్డ్స్ గురించి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.. 25 సంవత్సరాల క్రితం అంతఃపురం సినిమాకుగాను తనకు నేషనల్ అవార్డు వచ్చిందని, కానీ అప్పుడు తనను టాలీవుడ్ పెద్దలు ఎవరూ కూడా పట్టించుకోలేదని ప్రకాష్ రాజ్ అన్నారు.అల్లు అర్జున్ తో పాటు నేషనల్ అవార్డు వచ్చిన తెలుగు సినీ ప్రముఖులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల ప్రత్యేకంగా సన్మానించిన విషయం తెలిసిందే.. ఈ వేడుకలో ప్రకాష్ రాజ్…
Dil Raju Crying at his father final rites: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 9)న నాడు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 86 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం ఆరోగ్యం విషమించగా తుదిశ్వాస విడిచారు. దీంతో దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్రాజు…
Prakash Raj:విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇండస్ట్రీ ఏదైనా కూడా ప్రకాష్ నటన గురించి తెలియని వారుండరు. పాత్ర ఏదైనా ఆయన దిగనంతవరకై..