Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా మమిత బైజు కీలకపాత్రలో నటించిన భారీ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఉదయం ఆటతో వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సాంగ్స్ సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డు స్థాయి వసూళ్లను సాధించేలా కనిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ ట్రేడ్ వర్గాల్లో పెద్ద సంచలనం సృష్టిస్తోంది.
రూ. 130 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు రూ.90 కోట్లకు అమ్ముడుకాగా నాన్-థియేట్రికల్ (డిజిటల్, శాటిలైట్, ఆడియో) హక్కులు: రూ.125 కోట్లు పలికాయి. మొత్తంగా ప్రీ-రిలీజ్ బిజినెస్ రూపంలో రూ.215 కోట్లు రాబట్టింది. ఈ బిజినెస్ లెక్కలతో సినిమా విడుదల కాకముందే సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు ఏకంగా రూ.85 కోట్ల భారీ టేబుల్ ప్రాఫిట్ దక్కినట్లయింది. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా రిలీజ్ కు ముందే లాభాల బాట పట్టింది. ఇటీవల ఈ సంస్థ నిర్మించిన ‘ లెనిన్’ భారీ వసూళ్లు రాబట్టి అఖిల్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సాధించిన ఈ కమర్షియల్ బిజినెస్ మరో ల్యాండ్‌మార్క్ మూవీగా నిలవనుంది.
Also Read
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!