చంద్రయాన్ -3 పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కార్టూన్ ట్వీట్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘చంద్రుడి నుంచి వస్తున్న తొలి చిత్రం’ అంటూ ఓ పోస్టు చేశారు ప్రకాష్ రాజ్. ఆ కార్టూన్ లో లుంగీ కట్టుకొని, పొడవాటి చేతులు ఉన్న షర్ట్ ధరించి, టీ పోస్తున్నట్లు ఉన్న ఫొటోను ఆదివారం షేర్ చ
మణిపూర్ అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ పక్క మణిపూర్ వందరోజులుగా మండిపోతుంటే పార్లమెంట్ లో ఎంపీలు ఏం మాట్లాడరని విమర్శించారు. నువ్వా.. నేనా అన్నట్లు రాజకీయం చేశారే తప్ప సమస్య పరిష్కారం గురించి ఒక్కరైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సందర్శించిన ఓ కాలేజీని అక్కడి విద్యార్థులు గోమూత్రంతో శుద్ధి చేశారు. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని ఎం.విశ్వేశ్వరయ్య ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ స్టూడెంట్స్ చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Ranga Maarthaanda TRP Rating: టాలీవుడ్లో ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ అని అందరూ పిలుచుకునే కృష్ణ వంశీ ‘రంగమార్తాండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుకుంది. ఇక ఆ తరువాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ�
ప్రేమ కథలలో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన సినిమా ‘జయం’.తేజ దర్శకత్వం లో నితిన్ హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.ఆ చిత్రం లోని పాటలు ఇప్పటికీ కూడా చాలా ఫేమస్. ఈ సినిమాలోని పాట లోని చిన్న బిట్ ‘రాను రాను అంటూనే చిన్నడోయ్’ అని మాచెర్ల నియోజ�
పవిత్రా లోకేష్.. ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే సీనియర్ నటుడు నరేష్తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమయాణం నడపడమే కాదు..సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసి
Prakash Raj: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. తాను బీజేపీ తరుపున పోటీ చేయడం లేదని చెబుతూనే.. తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈయనతో పాటు మరో స్టార్ హీర�
విలక్షణమైన అభినయానికి సలక్షణమైన రూపం ప్రకాశ్ రాజ్. కేవలం నటునిగానే కాదు, దర్శకనిర్మాతగానూ వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు ప్రకాశ్. దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీ చిత్రాలలోనూ నటిస్తూ ఆల్ ఇండియాలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు. ఆయన ముక్కుసూటితనం సైతం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. వివాదాలకూ దారిత