Pahalgam : పాకిస్థాన్ యాక్టర్స్‌పై ప్రకాష్ రాజ్ సానుబూతి.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఏకంగా 26 మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. బైసరన్ లోయలో జరిగిన ఈ మారణహోమానికి కచ్చితంగా ప్రతీకారం నేర్చుకోవాల్సిందే అంటూ భారతీయులు రగిలిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దాడిని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే దాడిని ప్రేరేపించిన పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు కూడా విధించింది. పాకిస్థాన్‌నీ అన్ని రకాలుగా బ్యాన్ చేసి.. ఇండియా నుండి జరుగుతున్న ఎగుమతులు, దిగుమతులు ఆపేయడం తో పాటు, వారికి రావాల్సిన నీటిని కూడా ఆపేసింది. ఛానెల్స్, సోషల్ మీడియా, సినిమాలు ఇలా అన్నింటిని నిలిపివేసింది. అలాగే ఇక పాకిస్థానీ నటుల సోషల్ మీడియాను బ్లాక్ చేయడం , వారి సినిమాలను బాలీవుడ్‌లో రిలీజ్ అవ్వకుండా ఆపేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో తాజాగా ప్రకాష్ రాజ్.. పాక్ హీరో సినిమా రిలీజ్‌ను అడ్డుకోవడంపై స్పందించారు.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్- అట్లీ సినిమాలో మరో హీరో ?
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
‘పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన ‘అబిర్ గులాల్’ సినిమాను ఇండియాలో బ్యాన్ చేయడం నాకు సరిగ్గా అనిపించడం లేదు. ముందు సినిమా రిలీజ్ చేస్తేనే కదా ఆడియన్స్ పాక్ నటుల సినిమాలు చూస్తారా లేదా అనేది తెలుస్తుంది. రిలీజ్ చేసి ఆ ఫలితాన్ని వారికే వదిలేస్తే మంచిది’ అంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు ప్రకాశ్ రాజ్. ఆయన పాక్ నటులకి సపోర్ట్ ఇవ్వడాన్ని నెటిజన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణం తెలిసి కూడా వారిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు.. ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఆలోచించండి అని దారుణంగా తిట్టిపోస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!