డ్యూడ్ సినిమాతో హ్యాట్రిక్ వంద కోట్ల హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేసాడు ప్రదీప్ రంగనాథ్. కానీ ఈ హీరో నటించిన లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ మూవీ చేయాలని ఏ నిమిషంలో ఫిక్స్ అయ్యాడో కానీ సమస్యల మీద సమస్యలు పుట్టుకొస్తునే ఉన్నాయి. 2024 జనవరిలో స్టార్టైన లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో గుమ్మడికాయ కొట్టేశారు. తండ్రి, కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడట విఘ్నేశ్ శివన్. సెప్టెంబర్ 18న రిలీజ్ కాబోతుందని…
గత వారం బోలెడన్నీ సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేశాయి. దీపావళికి పోటీ పడ్డ సినిమాలు డ్రాగన్, తెలుసు కదా, కె ర్యాంప్ పలు ఓటీటీల్లో ప్రసారం అవుతున్నాయి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా కీర్తిస్వారన్ డైరెక్ట్ చేసిన డ్యూడ్ అక్టోబర్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజై రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల మార్క్ అనుకున్న…
కోలీవుడ్ లో మరో సంచలన కాంబో రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడిన సూపర్ స్టార్ రజనీ, కమల్ హాసన్ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిపి ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ…
కోలీవుడ్ లో మరో సంచలన కాంబో రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడిన సూపర్ స్టార్ రజనీ, కమల్ హాసన్ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిపి ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ…
లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ మూవీ చేయాలని విఘ్నేశ్ శివన్ ఏ నిమిషంలో ఫిక్స్ అయ్యాడో కానీ సమస్యల మీద సమస్యలు పుట్టుకొస్తునే ఉన్నాయి. 2019లోనే శివకార్తీకేయన్‌తో తీయాలనుకున్నాడు. లైకా కూడా ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చింది. కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల సినిమా ఆగిపోయింది. అప్పట్లోనే విఘ్నేశ్ భారీ బడ్జెట్ చెబితే వెనక్కు తగ్గిందట లైకా. లైకా పోతే నేను తీయేలేనా అని ఫిక్సైన విఘ్నేశ్ మరో నిర్మాణ సంస్థతో కలిపి ఈ సినిమాకు దర్శకుడిగానే కాదు…
లవ్ టుడే సినిమాతో దర్శకుడి నుండి హీరోగా యూటర్న్ తీసుకుని తొలిసినిమాతో హిట్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథ్. ఇక రెండవ సినిమా డ్రాగన్ సినిమాతో వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టిన హీరోగాను రికార్డు క్రియేట్ చేసాడు. దాంతో ప్రదీప్ కు ఆఫర్స్ క్యూ కట్టాయి.ప్రస్తుతం లవ్ ఇన్సురెన్స్ కంపెనీ, డ్యూడ్ అనే మరో యూత్ ఫుల్ సినిమా కూడా చేస్తున్నాడు. డ్యూడ్ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. Also Read…
టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక్కసారి ఓ హీరో నచ్చితే గుండెల్లో పెట్టేసుకుంటారు. అది బాలీవుడ్ హీరో అయినా కోలీవుడ్ హీరో అయినా. ఆ కోవకే వస్తాడు ప్రదీప్ రంగనాథ్. లవ్ టుడే, రిటర్న్స్ ఆఫ్ ది డ్రాగన్‌తో టాలీవుడ్‌కు యాడెప్టెడ్ సన్ ఫ్రం అనదర్ వుడ్ అయిపోయాడు. రీసెంట్లీ డ్రాగన్‌తో సెకండ్ హండ్రెడ్ క్రోర్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు జూనియర్ ధనుష్. ఈ సినిమాను తమిళ తంబీలే కాదు తెలుగు ఆడియన్స్ బ్లాక్ బస్టర్ చేశారు. Also…
సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు ఎవరు ఎలా పాపులర్ అవుతారో చెప్పడం కష్టం. అలాంటి వారిలో ఒకరు ప్రదీప్ రంగనాథ్. కాలేజీ రోజుల్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి ప్రశంసలు దక్కించుకున్న ఈ యంగ్ బాయ్ టాలెంట్ నచ్చి జయం రవి ఆఫర్ ఇచ్చాడు. అదే కోమలి. సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ అందుకోవడంతో ఒక్కసారిగా ప్రదీప్ పేరు టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయ్యింది. కోమలి హిట్ తర్వాత తను కాలేజీ డేస్ లో షార్ట్…
Mamitha baiju: నటీనటులు ఓవర్ నైట్ స్టార్ అవ్వడానికి ఒక్క మంచి సినిమా చాలు. అలా తెలుగులో సూపర్ క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ మమితా బైజు. ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ గా నిలిచిన మలయాళ ప్రేమలు సినిమాలో ఆమె హీరోయిన్గా నటించింది. వాస్తవానికి ఇప్పటికే చాలా మలయాళ సినిమాలు చేసింది కానీ ఈ ప్రేమలు సినిమాతో తెలుగు తమిళ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమా సైన్ చేసినట్టు తెలుస్తోంది.…