రెబల్ స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సలార్ సీజ్ ఫైర్ సినిమా బాక్సాఫీస్ ని సీజ్ చేసే పనిలో ఉంది. అన్ని సెంటర్స్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతూ సలార్ కలెక్షన్స్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. ప్రభాస్ ని డైనోసర్ గా చూపిస్తూ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ కి ఇండియన్ మూవీ లవర్స్ మాత్రమే కాదు ఓవర్సీస్ ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. నార్త్ లో కాస్త నెమ్మదిగా…
Sriya Reddy:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. అన్కాంప్రమైజ్డ్ బడ్జెట్తో అందరూ ఆశ్చర్యపోయే ప్రొడక్షన్ వేల్యూస్తో సినిమాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్పై సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు.
Prithviraj Sukumaran: సలార్ థియేటర్లలో దుమ్ములేపుతోంది. రిలీజ్ అయ్యి నాలుగు రోజులైనా ఎక్కడా క్రేజ్ తగ్గలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఆరేళ్ళ నిరీక్షణకు ఫలితం దక్కింది. భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డ్ కలక్షన్స్ తో దుమ్మురేపుతోంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరేళ్ళ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విజయాన్ని సలార్ అందించింది. దేవరథ రైజర్ గా ప్రభాస్, వరదరాజ మన్నార్ గా పృథ్వీరాజ్ నటించారు అనడం కన్నా జీవించారు అని చెప్పాలి.
Sriya Reddy says she will retire after OG if its satisfactory: తెలుగులో హీరోయిన్ గా లాంచ్ అయినా తమిళంలో కొన్ని సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రియ రెడ్డి ఆ తర్వాత విశాల్ సోదరుడు విక్రమ్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమై ఫ్యామిలీ ఉమెన్ అయింది. చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో రాజా హీరోగా 2003లో వచ్చిన ‘అప్పుడప్పుడు’ అనే సినిమాతో శ్రియ రెడ్డి హీరోయిన్ అయింది కానీ ఆ సినిమా సరైన…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్` సినిమా డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తం గా గ్రాండ్ గా రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందుతుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని పూర్తి మాస్, యాక్షన్ అవతార్ లో చూడటం తో అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు.డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.. ఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా ని ఎంజాయ్ చేస్తున్నారు. సలార్ భారీ కలెక్షన్ల దిశ గా…
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్న సినిమా సలార్.. ప్రభాస్ హీరోగా తెరకేక్కిన ఈ సినిమా క్రిష్టమస్ కానుకగా విడుదలై భారీ ప్రభంజనాన్ని సృష్టించింది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ప్రభాస్ క్రేజ్ మరొకసారి పెరిగిపోయింది.. కేజీఎఫ్ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్ నీల్ మరొకసారి తన స్టామినా ఏంటో సలార్ సినిమాతో నిలబెట్టుకున్నారు.. ఇప్పటికి ఈ సినిమా మేనియా కొనసాగుతుంది.. బాహుబలి…
Payal Ghosh: బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ అమ్మడు వివాదాలు లేకుండా ఒక్కరోజు కూడా ఉండదు అంటే అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా నటించి మెప్పించిన ఈ చిన్నది .. ఇక్కడ అంతగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోనే స్టైల్ అయిపొయింది.
Farzana: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృధ్వీ రాజ్ సుకుమారన్ , శ్రేయా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఇక డిసెంబర్ 22 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
Prashanth Neel: సలార్.. సలార్ .. సలార్.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం దీని గురించే చర్చ నడుస్తోంది. ఆరేళ్ళ తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సలార్ సినిమాతో భారీ హిట్ ను అందుకున్నాడు. కెజిఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.