Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha Arrest: వెలుగుమట్ల భూ బాధితులకి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిన్న (సోమవారం) రాత్రి పునరావస కేంద్రంలో దీక్షకు కూర్చున్న జాగృతి అధినేత కవితని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నగరంలో వెలుగుమట్ల వద్ద ఉన్న భూదాన భూముల్లో గుడిసెలు వేసుకుని ఉన్న వారిని గత నెల 24 తారీఖున పోలీసులు తొలగించారు. అయితే ఇది రాజకీయ వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు వచ్చి పరామర్శించగా.. నిన్న జాగృతి అధినేత కవిత పునరావాస బాధితులని పరామర్శించి వారితో అంబేద్కర్ విగ్రహం వద్ద నాలుగున్నర గంటల పాటు ధర్నా నిర్వహించింది.
Off The Record: నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి తలనొప్పులు
Also Read
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
- Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత తిరిగి మళ్ళీ రాత్రి పునరావాస కేంద్రంలో కవిత తన నిరాహార దీక్షను చేపట్టింది. నిరాహారదీక్ష చేపట్టడంతో నేడు (మంగళవారం) తెల్లవారు జామున పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు మరో 33 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కల్పించినందుకు కేసు నమోదు చేశారు.
Storyboard: బిహార్‌లో బీజేపీ మార్క్ పాలిటిక్స్? నితీష్‌ను రాజ్యసభకు పంపడం వెనుకున్న ప్లాన్ ఏంటి..?
తాజావార్తలు
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?