Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. కెజిఎఫ్ తో భారీ విజయాన్ని అందుకున్న హోంబలే ఈ చిత్రాన్ని నిర్మించింది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు.
Pooja Vishweshwar: హిట్ అయ్యిన సినిమాలో ఒక చిన్న పాత్ర చేసినా కూడా వారికి పేరు వస్తుంది. అలా పేరు తెచ్చుకొని స్టార్లు అయినవారు చాలామందిస్టార్లుగా మారారు. ఇక గతేడాది రిలీజ్ అయిన సలార్ సినిమా చాలామంది చిన్న చిన్న నటులకు గుర్తింపు తెచ్చేలా చేసింది.
Salaar: సాహో లో ఒక డైలాగ్ ఉంటుంది.. ఎవరు వీరంతా అని శ్రద్దా అంటే ప్రభాస్ .. ఫ్యాన్స్ అని చెప్తాడు. ఇంత వైలెంట్ గా ఉన్నారు ఏంటి అంటే.. డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్తాడు. అది కేవలం డైలాగ్ కు మాత్రమే పరిమితం కాదు అని ఎప్పటికప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నిరూపిస్తూనే ఉంటారు. డార్లింగ్ కు ఫ్యాన్స్ కానీ వారంటూ ఎవరు ఉండరు.
Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్.. అనిమల్ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. ముఖ్యంగా తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. సందీప్ రెడ్డి వంగా.. రణబీర్ ను చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక రణబీర్ కెరీర్ లో అనిమల్ లాంటి సినిమా ది బెస్ట్ గా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Darshan vs Prabhas at Karnataka: రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘సలార్’ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ప్రస్తుతం రూ. 750- 800 కోట్లకు చేరువలో ఉంది. లాంగ్ రన్లో మరో 1000 కోట్లు దక్కించుకోవచ్చునని ట్రేడ్ వర్గాల అంచనా. అన్ని భాషల్లోనూ అద్భుతంగా వసూళ్లు రాబడుతోన్న ‘సలార్’ ఒక…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా సలార్ మూవీ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.దుమ్ము రేపే కలెక్షన్స్ తో సలార్ మూవీ దూసుకుపోతుంది. సలార్ ఇచ్చిన జోష్ తో ప్రభాస్ ఇప్పుడు తన తరువాత సినిమాలపై దృష్టి పెట్టాడు. ప్రభాస్ లైనప్ లో కల్కి 2898 ఏడీ, స్పిరిట్, రాజా డీలక్స్ లాంటి సినిమాలు వున్నాయి.. ఈ మధ్యే కల్కి 2898 ఏడీ మూవీ గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్…
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక మొదటి వారంలోనే 500 కోట్ల మార్క్ ని చేరుకున్న సలార్ సినిమా, సెకండ్ వీక్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మంచు ఆకుపెన్సీని మైంటైన్ చేస్తోంది.
Prabhas thanks his fans for salaar Sucess: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ “సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 625 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటిన సలార్ పలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తోందని మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఇంత భారీ విజయాన్ని అందించిన ఫ్యాన్స్, ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పారు ప్రభాస్. ఇన్ స్టాగ్రామ్…
Do You Know why Prabhas eats Chilli Powder in Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమా గత నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిం భారీ వసూళ్లు సాధిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో దేవరధ అలియాస్ సలార్ పాత్రలో ప్రభాస్ కనిపించగా సినిమాలో చాలా బలవంతుడిగా దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించాడు. అయితే, అమ్మకు ఇచ్చిన మాటకు కట్టుబడి తన బలాన్ని అంతటినీ తనలోనే…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. సలార్ సినిమాకు 9 రోజుల్లో సుమారుగా 500 కోట్లకుపైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.సలార్ కంటే ఒక రోజు ముందు విడుదలైన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ డంకీ మూవీ కలెక్షన్స్ మాత్రం దారుణంగా పడిపోతున్నాయి.ఇదిలా ఉంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు ప్రపంచ వ్యాప్తంగా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలో అయితే షారుక్ ఖాన్కు ఫుల్…