IP54 రేటింగ్, 8.2mm మందంతో మార్చి 17న ‘Samsung Galaxy M17e 5G’ లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy M17e 5G: భారతీయ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ M సిరీస్ ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది అక్టోబర్‌లో వచ్చిన గెలాక్సీ M17 కి కొనసాగింపుగా.. శాంసంగ్ ఇప్పుడు Galaxy M17e 5Gని విడుదల చేస్తోంది. ఈ గెలాక్సీ M17e 5G స్మార్ట్‌ఫోన్ మార్చి 17న భారత్‌లో అధికారికంగా విడుదల కానుంది. ఇది అమెజాన్, శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ షాపుల్లో అందుబాటులో ఉంటుంది.
Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!
Also Read
- Alibaba AI: మెటా, గూగుల్‌ను వెనక్కి నెట్టి.. మూడు బిలియన్ డౌన్లోడ్లు దాటిన అలీబాబా ఏఐ మోడల్స్..
- Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
- 48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- iQOO Smartphone: భారీగా పెరిగిన iQOO స్మార్ట్ఫోన్ల ధరలు.. iQOO 15, 15R, Neo 10 కొత్త ధరలు ఇవే!
ప్రధాన స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే: 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. హై బ్రైట్‌నెస్ మోడ్ (HBM) వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
డిజైన్: ఈ ఫోన్ కేవలం 8.2mm మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. దీని వెనుక ప్యానెల్ గ్లాస్ ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ పాలిమర్ (GFRP)తో తయారైంది. ధూళి, నీటి చినుకుల నుండి రక్షణ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది.
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G (MediaTek Dimensity 6300) ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇది మల్టిపుల్ 5G బ్యాండ్‌లను సపోర్ట్ చేస్తుంది.
కెమెరా: వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు.
బ్యాటరీ: ఈ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ దీని 6000mAh భారీ బ్యాటరీ. One UI 8 ఆప్టిమైజేషన్ వల్ల బ్యాటరీ బ్యాకప్ ఇంకా మెరుగ్గా ఉంటుంది.
8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ తో వచ్చేస్తున్న OPPO Find N6..!
సాఫ్ట్‌వేర్ & AI: ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.0తో వస్తోంది. ఇందులో గూగుల్ జెమిని AI (Google Gemini AI), సర్కిల్ టు సెర్చ్ (Circle to Search) వంటి అత్యాధునిక AI ఫీచర్లు ఉన్నాయి.
అప్‌డేట్స్: శాంసంగ్ ఈ ఫోన్ కోసం ఏకంగా 6 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. అంటే ఈ ఫోన్ చాలా కాలం వరకు లేటెస్ట్ ఫీచర్లతో పనిచేస్తుంది.
రంగులు: ఈ ఫోన్ వైబ్ వైలెట్ (Vibe Violet), బ్లిట్జ్ బ్లూ (Blitz Blue) అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
తాజావార్తలు
-
Harish Rao : రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
-
Tamil Nadu: ‘‘తండ్రి ఎవరో తల్లిని అడగాలి’’.. విజయ్ వ్యాఖ్యలకు బీజేపీ చీఫ్ షాకింగ్ కౌంటర్
-
Door Mat Cleaning: డోర్ మ్యాట్ ఎంత ఉతికినా మురికిగానే ఉంటుందా.. ఈ చిట్కాతో మురికి మాయం..
-
Cleaning Tips: బాత్రూమ్లో వాడే ప్లాస్టిక్ డబ్బాకు మరకలు పోవడం లేదా..? ఈ చిన్న చిట్కాతో మెరిసిపోతుంది..
-
CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్‌డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!