Trump: పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ కౌంటర్ ఎటాక్
- పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- త్వరలో ఇరాన్‌లో యుద్ధం ముగుస్తుందని వెల్లడి
- ఎప్పుడు ముగించాలో తాము నిర్ణయిస్తామంటూ ఇరాన్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధంపై అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మీడియాతో మాట్లాడారు. త్వరలో ఇరాన్‌లో యుద్ధం ముగుస్తుందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌లో 5 వేల లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపారు. ఇరాన్‌లో జరిగింది కేవలం స్వల్పకాల సైనిక చర్య మాత్రమే అని చెప్పారు. పశ్చిమాసియా యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడనన్నారు. యుద్ధం పట్ల పుతిన్ సంతృప్తిగానే ఉన్నారని తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మొజ్తాబా నియామకం నిరాశపరిచిందన్నారు.
ఇది కూడా చదవండి: BrahMos Deal: భారత్ ‘బ్రహ్మోస్’పై ఇండోనేషియా దృష్టి.. త్వరలో కొనుగోలు ఒప్పందం.!
Also Read
- MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
ఇదిలా ఉంటే ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగుస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలో తాము నిర్ణయిస్తామని కౌంటర్ ఎటాక్ చేసింది. ఈ మేరకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) ఒక ప్రకటనలో పేర్కొంది. యుద్ధం ముగిసే సమయాన్ని నిర్ణయించేది తామేనని స్పష్టం చేసింది. భవిష్యత్ పరిణామాలు ఇప్పుడు తమ సైనికుల చేతిలో ఉన్నాయని.. కాబట్టి అమెరికా సైన్యం యుద్ధాన్ని ముగించలేరని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!
గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా యుద్ధం చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. దీంతో అప్పటి నుంచి ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేసింది. అంతేకాకుండా హర్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. ప్రస్తుతం పరిస్థితి సంక్షోభం దిశగా వెళ్తోంది.
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!