పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్బాస్టర్ మూవీ ‘సలార్ సీజ్ఫైర్ 1’.. కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సలార్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లలో ప్రభాస్ అదరగొట్టారు.సలార్ సినిమాలో దేవాగా ప్రభాస్ మరియు వరదరాజ మన్నార్గా పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు. శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, టినూ ఆనంద్, దేవరాజ్ మరియు బాబి సింహా ఈ సినిమాలో కీలక పాత్రలు…
కృష్ణం రాజు జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. కృష్ణంరాజు జయవంతి వేడుకల్లో కృష్ణంరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి.. కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణం రాజు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రావాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్బాస్టర్ మూవీ సలార్.. ఈ సినిమాను కెజిఎఫ్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ 22 న విడుదలయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ మూవీకి రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రంతో ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. సలార్లో ప్రభాస్ యాక్షన్…
Kalki2898AD: సలార్ సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో కల్కి2898AD ఒకటి. మహానటి చిత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతీ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
Salaar Movie OTT Release Date Out: కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘సలార్’. శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి, ఈశ్వరిరావు, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. వరుస ఫ్లాఫులతో సతమతమవుతున్న ప్రభాస్..…
Raja Saab: సలార్ తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో రాజా సాబ్ ఒకటి. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 22 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆరేళ్ళ తరువాత ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సీజ్ ఫైర్ హిట్ అయిన జోష్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సలార్ సక్సస్ పార్టీస్ జరుగుతున్నాయి. ఆరేళ్ల తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హిట్ కొట్టడంతో ఫ్యాన్స్ కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు. ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ది రాజా సాబ్, కల్కి 2898 AD సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయబోతున్నాయి. ప్రభాస్ సినిమాల విషయం…
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. కెజిఎఫ్ తో భారీ హిట్ ను అందుకున్న హోంబాలే ఫిల్మ్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గతేడాది డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. రికార్డ్ కలక్షన్స్ రాబట్టి.. ప్రభాస్ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది.
ప్రభాస్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు… ది రాజాసాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్, కల్కి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్, సలార్ సక్సస్ సెలబ్రేషన్స్… ఇలా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి వచ్చి రెబల్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. అయితే సలార్ సక్సస్ సెలబ్రేషన్స్ లో ప్రభాస్ కనిపించిన విధానం ఇప్పుడు ఇండియన్ మూవీ లవర్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. ప్రభాస్ స్టైలిష్ గా కనిపించి సక్సస్ పార్టీకి కొత్త వైబ్ తెచ్చాడు. ఈ…