పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా క్రిష్టమస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. టికెట్ల కోసం ఫ్యాన్స్ పడుతున్న తిప్పలు మామూలుగా లేవు. ఆన్ లైన్ బుకింగ్ వచ్చాక కూడా టికెట్లు దొరకడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతగా వెయిట్…
ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్… ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా పేరు తెచ్చుకోని మరి కొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. మచ్ అవైటెడ్ సలార్ సినిమా ప్రీమియర్స్ ఈరోజు దాదాపు అన్ని సెంటర్స్ లో పడనున్నాయి. ఓవర్సీస్ లో సలార్ ఫస్ట్ ప్రీమియర్ పడనుంది, తెలుగులో అర్ధరాత్రి 1కి సలార్ ఫస్ట్ షో పడనుంది. సుర్యూడు పూర్తిగా బయటకి వచ్చే లోపు సలార్ టాక్ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవ్వనుంది.…
Rajamouli: సలార్ ఇంకా రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే.. అసలు పండగ మొదలుపెట్టేశారు కూడా. కెజిఎఫ్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్
Prithviraj Sukumaran: పృధ్వీరాజ్ సుకుమారన్.. ప్రస్తుతం ఈ పేరు తెలుగులో చాలా తక్కువ మందికి తెలుసు. డిసెంబర్ 22 తరువాత ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అందుకు కారణం.. ఈ స్టార్ హీరో.. ప్రభాస్ తో పోటీగా నటించడానికి రెడీ అయ్యాడు. మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు తెలుగువారిని పలకరించేవాడు.
Prashanth Neel: ఉగ్రం అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు ప్రశాంత్ నీల్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రశాంత్.. ఆ తరువాత ప్రపంచాన్నే షేక్ చేసిన కెజిఎఫ్ ను తెరకెక్కించాడు.
Salaar team decided not release at PVR-INOX and Miraj Properties in South: ప్రభాస్ సలార్ – షారుఖ్ ఖాన్ డుంకీ మధ్య నార్త్ లో ఉన్న జరిగిన పోటాపోటీ వాతావరణం హాట్ టాపిక్ అవుతోంది. ఘర్షణ దృష్టాంతంపై ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇవ్వడంలో బాలీవుడ్ హంగామా కొనసాగుతోంది. సలార్ సినిమాను పక్కన పెట్టి 100 శాతం తమ సినిమానే ప్రదర్శించాలని డంకీ టీమ్ పెద్ద ఎత్తున ప్రెజర్ పెట్టడంతో సింగిల్ స్క్రీన్ యజమానుల అసోసియేషన్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్.. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.సలార్’ టికెట్స్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం రాత్రి ఓపెన్ చేశారు. ఆ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్,…
Salaar: ఒకప్పుడు సినిమాకు వెళ్ళాలి అంటే.. బండి కట్టించుకోవాలి.. టైమ్ కు వెళ్ళాలి.. క్యూ లో నిలబడాలి.. టికెట్ తీసుకోవాలి. ఇక స్టార్ హీరో సినిమా అయితే తొక్కిసలాట జరిగినా కూడా టికెట్ మాత్రం మన చేతికి రావాలి..
Prashanth Neel: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. ఈ చిత్రం కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నో వాయిదాల తరువాత సలార్ డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Prashanth Neel: ఉగ్రం సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక దీని తరువాత కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన డైరెక్టర్ అంటే ప్రశాంత్ నీల్ అనే చెప్పాలి. ఇక కెజిఎఫ్ లాంటిబిగ్గెస్ట్ హిట్ అందుకున్నాకా.. ప్రశాంత్ నీల్ ను టాలీవుడ్ లాగేసింది..