Home
Prabhas
Prabhas News
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
రెబెల్ స్టార్ ప్రభాస్, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘స్పిరిట్’ . ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం, పైగా ప్రభాస్ కాప్ రోల్లో కనిపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా అపారమైన అంచనాలు నెలకొన్నాయి. తాజాగా KJQ సినిమా టీమ్‌తో జరిపిన ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ షూటింగ్‌కి సంబంధించిన కీలక విశేషాలను పంచుకున్నారు. గత నాలుగు, ఐదు… -
Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?
Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్ వేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. రిలీజ్ కు ఒక రోజు ముందే ప్రీమియర్ వేయడమంటే గట్స్ ఉండాలి. ధైర్యం ఉంటే సరిపోదు, తమ ప్రాజెక్టుపై నమ్మకం కూడా ఉండాలి. ఇలా ఫుల్ కాన్ఫిడెన్స్ తో వస్తున్న ఆ సినిమాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాయి. ప్రీమియర్స్ లో హిట్ టాక్ వస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. పాజిటివ్ మౌత్ టాక్… -
Prabhas Fauji: ప్రభాస్ కోసం హైదరాబాద్‌లో మరో ‘చార్మినార్’.. ‘ఫౌజీ’కి భారీ సెటప్ రెడీ!
Prabhas Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే ప్రతి అప్డేట్ ను అభిమానులు పండగలా జరుపుకుంటారు. ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన వార్త అభిమానుల్లో మరింత జోష్ ను పెంచుతోంది. మామూలుగా చార్మినార్ అంటే హైదరాబాద్ పాతబస్తీనే మనకు గుర్తుకు వస్తుంది. కానీ త్వరలో గచ్చిబౌలిలో కూడా మరో ‘చార్మినార్’ కనిపించబోతోంది. అయితే అది చారిత్రక కట్టడం కాదు, ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న సినిమా… -
Fauzi: ప్రభాస్‌కు తల్లిగా అలనాటి అందాల తార.. ‘ఫౌజీ’లో ఒకప్పటి స్టార్ హీరోయిన్!
Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోను అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 1970ల నాటి యుద్ధ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ… -
Tollywood: వరుస గాయాలతో రెస్ట్ మోడ్ లోకి టాలీవుడ్ హీరోలు!
హీరోలన్న తర్వాత గాయపడడం కామనే. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ తీస్తున్నప్పుడు అనుకోని ప్రమాదానికి గురవుతారు. ఎన్బీకే తల్వార్ షూటింగ్ లో యాక్షన్ సీన్ తీస్తున్న టైంలో బాలకృష్ణ గాయపడ్డాడు. మోకాలు కండరాలు చిట్లిపోవడంతో మూడు గంటల పాటు ఆపరేషన్ చేశారు. ఐదు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా, సంపూర్ణంగా కోలుకొని కెమెరా ముందుకు రావడానికి మినిమం రెండు నెలలు పడుతుందని తెలిసింది. ఈ లెక్కన ఎన్బీకే క్రిస్మస్కు రావడం కష్టమే. ఆపరేషన్ తర్వాత బాలయ్య… -
Prabhas-Fauji: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే న్యూస్.. ఈసారి పీక్స్‌లో..!
Prabhas Fauji Movie Teaser Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటైన ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది డిసెంబర్ 3న ఫౌజీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్ సినిమాపై ఒక్కసారిగా భారీ… -
Adipurush: ‘ఆదిపురుష్’ నా కెరీర్లో అతిపెద్ద తప్పు.. రైటర్ షాకింగ్ కామెంట్స్!
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ టైంలో దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్, పాత్రల చిత్రీకరణ, రామాయణాన్ని తెరపై ఆవిష్కరించిన విధానంపై ప్రేక్షకులు, పలు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ చిత్రానికి డైలాగ్స్ అందించిన రైటర్ మనోజ్ ముంతషీర్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 2023లో విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్… -
Ranbir Kapoor: నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ కింగ్ రణబీర్ కపూర్ అవుతాడా?
ప్రభాస్ తర్వాత ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ కింగ్ రణబీర్ కపూర్ అవుతాడా? ఒకవైపు రామాయణం, అనిమల్ పార్క్, లవ్ అండ్ వార్, మరొకవైపు బ్రహ్మాస్త్ర 2, ధూమ్ 4 అంటూ వరుసగా భారీ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. కానీ ఇన్ని బిగ్ ప్రాజెక్ట్స్ ఉంటే సరిపోతుందా? లేక కలెక్షన్లు కూడా ఆ రేంజ్ లో రావాలా? ఇప్పటి వరకు రణబీర్ కెరీర్ లో నిజంగా పాన్ ఇండియా మార్కెట్ బిల్డ్ అయిందా లేక… -
Prabhas: “నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి”
Prabhas: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో తన సినీ ప్రయాణం, ప్రభాస్‌తో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వచ్చిన గుర్తింపు మొత్తం ప్రతిభ కంటే అదృష్టం వల్లే వచ్చిందని, ముఖ్యంగా ప్రభాస్ పరిచయం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నాకు వచ్చిన ఈ గుర్తింపు, వికీపీడియా పేజీ, అవకాశాలన్నీ నా టాలెంట్ వల్ల మాత్రమే కాదు. ఇది పూర్తిగా నా అదృష్టం.… -
Prabhas Sreenu: “ప్రభాస్ దగ్గర డబ్బు అడగాల్సిన అవసరమే రాదు.. ఎందుకంటే!”
Prabhas Sreenu: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రభాస్ ఉదార స్వభావం, వ్యక్తిత్వం గురించి మాట్లాడిన ఆయన.. తనకు ప్రభాస్ నుంచి లభించిన గొప్ప బహుమతి డబ్బు కాదని, ఆత్మవిశ్వాసమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చాలామంది ప్రభాస్ గురించి ఆయన ఎంత సహాయం చేస్తారు, ఎంత డబ్బు ఇస్తారు అని మాట్లాడుతుంటారు. కానీ నా దృష్టిలో ఆయన విలువ…
తాజావార్తలు
-
India’s Trusted Allies: భారత్‌కు నమ్మకమైన నేస్తాలు ఈ దేశాలే.. సర్వే రిపోర్ట్ వైరల్!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. పరుగులు పెట్టిన సూచీలు..
-
CM Chandrababu: తుఫాన్ బాధిత రైతులను పరామర్శించిన సీఎం.. అన్నదాతలకు భరోసా..
-
Team India Bangladesh Tour: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్‌కు భారత జట్టు..! పూర్తి వివరాలు ఇవే..
-
France Bus Accident : ఫ్రాన్స్‌లో బస్సు బోల్తా.. ఇద్దరు విద్యార్థులు మృతి..?
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!