Home
Prabhas
Prabhas News
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
Sumanth Prabhas: టాలీవుడ్లో అలరిస్తున్న యువ నటుడు సుమంత్ ప్రభాస్, ‘రోమాంచకం’ సక్సెస్ మీట్ వేదికగా రెబల్ స్టార్ ప్రభాస్పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి ఆరాధించే కథానాయకుడిని స్వయంగా కలుసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సక్సెస్ మీట్లో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితంలో చిరకాల స్వప్నం నెరవేరిన విషయాన్ని పంచుకున్నారు. “ప్రతి ఒక్కరికీ లైఫ్లో ఒక ఫేవరెట్ హీరో… -
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ వార్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. ‘సీతారామం’ వంటి క్లాసిక్ లవ్స్టోరీని తెరకెక్కించిన హను ఈసారి ప్రభాస్తో ఓ భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఇప్పటివరకు… -
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
హైదరాబాద్లోని పార్క్ హయత్లో ఘనంగా జరిగిన ‘ఐ యామ్ గేమ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, హీరో దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు కార్యక్రమానికి సరికొత్త జోష్ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరూ ‘కల్కి’ సీక్వెల్ షూటింగ్పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం ‘కల్కి’ ప్రాజెక్ట్. వేదికపై నాగ్… -
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ఉన్న పారితోషికాల వ్యత్యాసంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఎంత సక్సెస్ ఫుల్ గా ఉన్నా.. హీరోలతో సమానంగా ఆమెకు రెమ్యునరేషన్ దక్కకపోవడంపై ఆమె కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. తనకు ఇటీవల ఎదురైన ఒక సంఘటన గురించి వివరించారు. “ఒక సినిమాలో మేల్ స్టార్… -
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్పై వంగా కామెంట్ వైరల్!
Sandeep Reddy Vanga: 2027లో భారీ పాన్ ఇండియా సినిమాల జాతర బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులకు తెరతీయబోతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’, సూపర్ స్టార్ మహేశ్బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాలు కేవలం నెల రోజుల వ్యవధిలోనే థియేటర్లలోకి రానుండటంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మార్చి 5, 2027న ప్రేక్షకుల ముందుకు… -
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించి, తనకంటూ ఓ సపరేట్ కల్ట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే. తాజాగా సందీప్ తాను నిర్మాతగా వ్యవహరించిన రోమాంచకం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయబోయే ‘స్పిరిట్’ సినిమా సెన్సార్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్… -
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఏది మాట్లాడినా సంచలనమే. భారీ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ క్రేజీ డైరెక్టర్.. తాజాగా నిర్మాతగా మారి ఓ వైవిధ్యమైన కామెడీ సినిమా రోమాంచకంను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన సందీప్.. రెబల్ స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’కి సంబంధించి మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్స్ ఇచ్చారు. పాన్ ఇండియా… -
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లో బాడీ డబుల్ వాడుతున్నారనే చర్చ మరోసారి మొదలైంది. గత కొంతకాలంగా ప్రభాస్ యాక్షన్ సీన్స్తో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లోనూ బాడీ డబుల్ను ఉపయోగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్రకు సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. సాధారణంగా హీరోలు యాక్షన్, ఫైట్ సన్నివేశాల్లో డూప్లను ఉపయోగించడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. హీరోను పోలిన ఫైటర్తో… -
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
Spirit: రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ‘యానిమల్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొద్ది రోజులుగా ఈ చిత్రంలో అంతర్జాతీయ కొరియన్ స్టార్ డాన్ లీ (Ma Dong-seok) విలన్గా నటిస్తున్నారని, అలాగే మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక అతిథి పాత్రలో కనిపిస్తారంటూ సోషల్ మీడియాలో… -
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
Fauji Movie Action Scenes Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతున్నాయి. ఈ లీక్స్తో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ఫౌజీలో ఉండబోయే రెండు భారీ యాక్షన్ బ్లాక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఫౌజీ…
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగులేదు!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
IBM H-1B Visa: IBM కీలక నిర్ణయం.. H-1B వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ నిలిపివేత.. ఉద్యోగులకు 3 వారాల గడువు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!