Home
Prabhas
Prabhas News
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
స్పిరిట్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్, ఈ రోజు నుంచి రెండు రోజులపాటు ఫౌజీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ప్రభాస్. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో పాకిస్తానీ నటి ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా లాంచ్ అవుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో… -
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
‘కల్కి’ రిలీజ్ అయి రెండేళ్లయినా, కర్ణుడి రోల్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్, దీపికా పడుకోణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటించినటువంటి ‘కల్కి’ 2024 జూన్ లో రిలీజ్ అయి పాన్ ఇండియా హిట్ అయింది. వరల్డ్ వైడ్ 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంత హిట్ అయినా సరే, కర్ణుడి పాత్రను డైరెక్టర్ నాగ్ అశ్విన్ చూపించిన విధానాన్ని తప్పుపడుతూనే ఉన్నారు. ‘లెనిన్’ రిలీజ్ తర్వాత ఈ కాంట్రవర్సీ మరోసారి తెరపైకి వచ్చింది.… -
Tollywood Sequels : టాలీవుడ్‌ను ఊపేస్తున్న సీక్వెల్ ఫీవర్.. తారక్, చరణ్, మహేష్’ల నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
బాలయ్య, నాగార్జున సీక్వెల్స్ కంప్లీట్ చేశారు. వెంకీ ఫ్రాంచైజీలో భాగంగా నటించాడు కానీ కథలు వేరు. మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఈ ఫేజ్‌లోకి ఎంటర్ కాలేదు. యంగ్ స్టార్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ కూడా సీక్వెల్స్ టాస్క్ ఫినిష్ చేశారు. అయితే ఇప్పటివరకు సీక్వెల్స్ జోలికి పోని ఆ హీరోలు, నెక్స్ట్ ఈ ఎక్స్‌పెరిమెంట్స్‌కు రెడీ అవుతారా? అనే ప్రశ్న తలెత్తితే అవుననే సమాధానం వినిపిస్తోంది. టాలీవుడ్లో ప్రజెంట్ సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. సీనియర్స్ టు… -
Korean Kanakaraju Teaser: పెనుకొండ నుంచి కొరియా వరకు.. ‘కొరియన్ కనకరాజు’ టీజర్ చూశారా!
Korean Kanakaraju Teaser:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (KOKA). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్ మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. పెనుకొండ నుంచి కొరియా వరకు సాగే స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్రను మేకర్స్ వినూత్నంగా ఆవిష్కరించినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది.… -
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మకు విషపురుగు కరిచింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే, ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన పీఏ సుభాశిష్ పాండా ఒక వీడియో రిలీజ్ చేశారు. రాజేష్ శర్మకు ఎలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదని పేర్కొన్న ఆయన, రాజేష్ శర్మకు ఉన్న షుగర్ వల్ల కాలు కొద్దిగా వాచిందని, అందుకే హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన… -
Pan-India Film: ఆల్మోస్ట్ ఫిక్స్.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే పాన్ ఇండియా ప్రాజెక్ట్!
Prabhas and Aditya Dhar Pan-India Movie: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు ‘రెబల్ స్టార్’ ప్రభాస్. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టగల స్టార్ హీరోగా ప్రభాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు.. అటు ఓవర్సీస్ మార్కెట్లోనూ ప్రభాస్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం… -
Kannappa: యూట్యూబ్‌లో విష్ణు మంచు ‘కన్నప్ప’
Kannappa: హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ అయింది. గత ఏడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా విడుదలై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో, ఇటీవల జూన్ 27న చిత్ర యూనిట్ ఈ సినిమాను థియేటర్లలో రీ-రిలీజ్ చేసింది. థియేటర్లలో అదరగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ఈ… -
Prabhas Record: ప్రభాస్ సరికొత్త రికార్డ్.. రెబల్ స్టార్ కెరీర్లోనే..!
Prabhas’ Spirit Sets New Record: రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జెట్ స్పీడ్‌లో సాగుతుండగా.. చిత్ర బృందం ఎలాంటి విరామం లేకుండా వరుస షెడ్యూళ్లతో దూసుకెళుతోంది. స్పిరిట్ షూటింగ్లో ఇప్పటికే… -
KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
KTR-Prabhas: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అంటే మనకు ఎప్పుడూ రాజకీయ సమీక్షలు, బిజీ షెడ్యూల్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, తాజాగా ఆయన ఎవరూ ఊహించని విధంగా సరికొత్త లుక్‌లో మెరిసి అందరినీ ఫిదా చేశారు. ‘ది అండర్ 18 వరల్డ్’ (The Under 18 World) అనే చిన్నారుల గ్రూప్‌తో కేటీఆర్ సరదాగా ముచ్చటించిన ఓ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ చిట్‌చాట్‌లో పిల్లలు అడిగిన కొన్ని… -
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
2026 ఫస్ట్ హాఫ్‌లో భారీ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు సెకండ్ హాఫ్‌లో టాలీవుడ్ ఆశలన్నీ ఆరు పెద్ద సినిమాల పైనే ఉన్నాయి. ఫౌజీ, విశ్వంభర, ఆదర్శ కుటుంబం, కింగ్ 100, ది పారడైజ్, రణబలి.. ఈ సినిమాల బడ్జెట్ దాదాపు 2000 కోట్లకు చేరువలో ఉంది. రికవరీ ఆ రేంజ్‌లోనే ఉంటుందా? ఈ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని గట్టెక్కిస్తాయా, లేక మరొకసారి భారీ నష్టాలకు కారణం అవుతాయా? ప్రభాస్ ‘ఫౌజీ’ పై భారీ అంచనాలు…
తాజావార్తలు
-
Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
-
Athulya Chandra Arrested: చితక్కొట్టి దోచేశారు.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్!
-
Harish Rao : కరువును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది
-
DGP CV Anand: “పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం”.. తెలంగాణలో ‘ఫిట్ కాప్’ యాప్ ప్రారంభం
-
Vijayasai Reddy: జగన్‌ను వదిలి వెళ్తానని కలలో కూడా అనుకోలేదు.. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!