World Cup Sentiment: 2011 సెంటిమెంట్ రిపీట్.. 2026లో భారత్కే ప్రపంచకప్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Cup Sentiment: 2011 నాటి వన్డే వరల్డ్ కప్ గుర్తుందా.. ఉండే ఉంటుంది. ఎందుకంటే రెండు దశాబ్దాల ద్వారా భారత అభిమానులు కలలు నిజయమయ్యాయి కాబట్టి. అయితే ఆ వరల్డ్ కప్ జరిగిన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ.. 2026 టీ20 వరల్డ్ కప్ కూడా టీమిండియానే గెలుస్తుందని అభిమానులు లెక్కలు వేస్తున్నారు. 2011 సీన్ మళ్ళీ రిపీట్ అవుతోందని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఏమి చర్చించుకుంటున్నారో చూద్దామా..?
Road Accident: జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు.. ఓ ప్రాణం బలి!
Also Read
- POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
- 1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
2011 vs 2026:
వేదికలు: 2011 వన్డే వరల్డ్ కప్‌కు భారత్ & శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. అదే విధంగా 2026 టీ20 వరల్డ్ కప్‌కు కూడా ఈ రెండు దేశాలే ఆతిథ్యం ఇస్తున్నాయి.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్: 2011లో భారత జట్టు లీగ్ దశలో కేవలం దక్షిణాఫ్రికా చేతిలోనే ఓటమి పాలైంది. ఇప్పుడు 2026లో కూడా టీమ్ ఇండియా తన ఏకైక ఓటమిని సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలోనే అందుకుంది.
న్యూజిలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా అవుట్: 2011 క్వార్టర్ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి టోర్నీ నుండి బయటకు పంపించేసింది. సేమ్ అలాగే 2026 సెమీఫైనల్ లో కూడా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి దక్షిణాఫ్రికా టోర్నీ నుండి నిష్క్రమించింది.
భారత్ విజేతగా: 2011లో పైన చెప్పినవన్నీ జరిగిన తర్వాత భారత్ ఫైనల్‌లో గెలిచి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. 2026లో కూడా అదే సెంటిమెంట్ కొనసాగి భారత్ మళ్ళీ కప్పు గెలుస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
Vijayawada: ఇంద్రకీలాద్రిపై నేటి నుండి మహా కుంభాభిషేక మహోత్సవాలు.. మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు
క్రికెట్ ప్రపంచంలో సెంటిమెంట్లు, లెక్కలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. 2011లో ధోనీ సేన ప్రపంచకప్ ముద్దాడిన వేళ జరిగిన సంఘటనలే ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్ లోనూ రిపీట్ అవుతున్నాయి. చుడాలిమరి అభిమానుల సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యి భారత్ కు మూడో టీ20 ప్రపంచకప్ అందుతుందో లేదో..
తాజావార్తలు
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!