Vrushakarma : ‘వృషకర్మ’ గ్లింప్స్‌లో విలన్ హైలైట్‌పై నాగచైతన్య క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగచైతన్య హీరోగా వస్తున్న మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అయితే, ఈ గ్లింప్స్‌లో హీరో కంటే విలన్ స్పర్ష్ శ్రీవాస్తవకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వడంపై కొందరు అడిగిన ప్రశ్నకు చైతూ ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read : Adivi Sesh: అడివి శేష్ కోసం రాహుల్ రవీంద్రన్ క్రేజీ స్క్రిప్ట్..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
“సినిమా ఫస్ట్ కంటెంట్ విడుదల చేసేటప్పుడు హీరో ఎలివేషన్లు, స్క్రీన్ స్పేస్ వంటి లెక్కలు నేను వేసుకోను. నేను కేవలం దర్శకుడు కార్తీక్ దండు విజన్‌ను మాత్రమే నమ్ముతాను. రెగ్యులర్ సినిమాల్లో నటించడం నాకు ఇష్టం లేదు. కథకు ఏది అవసరమో అదే ఉండాలి తప్ప, కేవలం హీరోని చూపించడం కోసం కథను పక్కన పెట్టలేం’ అని చైతన్య కుండబద్దలు కొట్టారు. ఒక కొత్త రకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు అందించడమే నా లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే స్క్రిప్ట్ విన్నప్పుడే ఇందులో విలన్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో తనకు తెలుసని, విలన్ ఎంత బలంగా ఉంటేనే హీరో క్యారెక్టర్ అంతగా ఎలివేట్ అవుతుందని చైతూ విశ్లేషించారు. ‘విరూపాక్ష’తో తన సత్తా చాటిన కార్తీక్ దండుపై చైతన్యకు ఉన్న ఈ నమ్మకం చూస్తుంటే, ‘వృషకర్మ’తో అక్కినేని హీరో మరో ప్రయోగాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమనిపిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..