Home
Prabhas
Prabhas News
-
Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్, గతంలో ‘ఆదిపురుష్’ లాంటి డిజాస్టర్ సినిమా చేసిన దర్శకుడు ఓం రౌత్‌తో మరో సినిమా చేయబోతున్నారంటూ ఈరోజు ఉదయం నుంచి ప్రచారం మొదలైంది. బాలీవుడ్లో మొదలైన ఈ ప్రచారం చివరికి అన్ని భాషల్లోనూ రకరకాల హెడ్డింగ్లతో వార్తలు వండి వార్చే వరకు చేరింది. ఓం రౌత్ ఒక మిస్టీరియస్ జంగిల్ జర్నీ నేపథ్యంలో కథ చెప్పాడని, అది ప్రభాస్‌కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి… -
Prabhas : ‘ఫౌజీలో ఈ సీన్ ఎంత బాగా తీశాడంటే’.. హను వర్క్ పట్ల సన్నిహితులతో ప్రభాస్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా సెట్స్‌లో వీరిద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. హను రాఘవపూడి విజన్‌పై ప్రభాస్‌కు బాగా నచ్చేసిందట. స్టార్ హీరో అనే ఇమేజ్ను పక్కనబెట్టి సెట్లో హను ఏది చెప్పినా ప్రభాస్ తు.చ తప్పకుండా పాటిస్తున్నట్లు… -
Fauzi: మంటల్లో చార్మినార్.. గాంధీని కాదని, రక్తం చిందిస్తున్న ప్రభాస్!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కలయికలో రూపొందుతున్న భారీ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ (#Fauzi). శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన సరికొత్త పోస్టర్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు చూడని అత్యంత ఇంటెన్స్, ఊరమాస్ అవతారంలో ప్రభాస్ దర్శనమిచ్చి అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నెత్తుటి మరకలు అంటిన ఒంటితో, చేతిలో పవర్ఫుల్ తుపాకులు పట్టుకుని… -
Fauzi Release Date: డిసెంబర్ 3న ఫౌజీ రావడం కష్టమేనా? ప్రభాస్ మూవీపై పెరిగిన టెన్షన్!
Fauzi Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి యుద్ధ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా సినిమా రిలీజ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది. ‘ఫౌజీ’ మరోసారి వాయిదా పడే అవకాశం ఉందంటూ… -
Prabhas Fauzi: ప్రభాస్‌లో ఊహించని మార్పు.. ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ అంతలా పట్టించుకుంటున్నాడా?
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గతంలో ఆయన సినిమా షూటింగ్‌కు సంబంధించిన విషయాల్లో ఆయన పెద్దగా జోక్యం చేసుకోరనే ప్రచారం ఇండస్ట్రీలో ఉండేది. కానీ ప్రస్తుతం ‘ఫౌజీ’ విషయంలో మాత్రం డార్లింగ్ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ… -
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్‌తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
Prashanth Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’, ‘సలార్-2’ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్‌పై సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ఆయనకు సుమారు రెండు నెలల విశ్రాంతి అవసరమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్… -
Mythri Ravi : Fauzi ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా జరగదు..అది వేరే లెవెల్ లో ఉంటది!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ (#Fauzi) సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా మేకింగ్, ప్రభాస్ డెడికేషన్ గురించి నిర్మాతల కాంపౌండ్ నుంచి వచ్చిన ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. భీమవరంలో జరిగిన ‘ఇరుముడి భీమవరం’ మూవీ ట్రైలర్… -
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో, అజయ్ కేఆర్ సమర్పణలో సీనియర్ మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. టైటిల్ గురించి… -
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
Kalki 2 Casting Call: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు దేశవ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ భైరవగా, కర్ణుడిగా నటించగా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్‌గా, దీపికా పదుకొనె సుమతిగా కనిపించారు. ప్రస్తుతం ‘కల్కి… -
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
Fauzi Shooting Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, మేకర్స్ కూడా చిత్రీకరణను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం ఏకకాలంలో రెండు యూనిట్లు పని చేస్తున్నాయని సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. మెయిన్ యూనిట్ హైదరాబాద్‌లోని గండిపేట పరిసరాల్లో…
తాజావార్తలు
-
Bharat Summit in Hyderabad: హైదరాబాద్‌లో గ్లోబల్ సందడి.. 100 దేశాల ప్రతినిధులతో భారత్ సమ్మిట్
-
PG Medical Seats: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు..
-
Scene: సూర్య స్పీడ్‌కు కోలీవుడ్ షాక్.. ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టేసినట్లేనా?
-
Train Fire Accident: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు బోగీలకు మంటలు!
-
Lokesh Kanagaraj: సూర్య, కార్తీలకు లోకేష్ ‘హ్యాండ్’? స్టార్ బ్రదర్స్‌ను పక్కనపెట్టి బన్నీ వెనుక పడ్డాడా!
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!