Home
Prabhas
Prabhas News
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్‌లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
Prabhas Kalki 2 Latest Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద విజువల్ వండర్స్‌లో ఒకటిగా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కల్కి 2’ కోసం చిత్రబృందం సన్నాహాలు చేస్తుండగా.. దర్శకుడు నాగ్ అశ్విన్ మరో… -
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
Baahubali 3 Officially Announced By Prabhas and SS Rajamouli: భారతీయ సినీ చరిత్రను మార్చేసిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీకి పదేళ్లు పూర్తైన సందర్భంగా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీకి సోషల్ మీడియాలో అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా వెనుక జరిగిన అసలు ప్రయాణాన్ని ఎంతో భావోద్వేగంగా చూపించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘బాహుబలి:… -
Spirit Controversy : ప్రభాస్ సినిమాను కోర్టుకు వెళ్లి ఆపిస్తా: రైతు మహిళా నిర్మాత నర్సమ్మ
టాలీవుడ్లో టైటిల్ వివాదాలు కొత్త కాకపోయినా.. ఒక సామాన్య మహిళా నిర్మాతను, అదీ ఒక రైతును పాన్ ఇండియా సినిమా ‘స్పిరిట్’ లీగల్ నోటీసులు ఏ స్థాయిలో రోడ్డున పడేశాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. రెండూ వేర్వేరు కథలైనా.. కేవలం ‘స్పిరిట్’ అనే పేరు ఉండటం వల్లే తన 50 ఏళ్ల కల, ఆస్తులు ఎలా బుూడిదయ్యాయో చెప్తూ నిర్మాత నర్సమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తన సినిమా విడుదలను ఆపిన ప్రభాస్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు తన… -
Spirit: చంచల్‌గూడ జైలులో ప్రభాస్.. ‘స్పిరిట్’ సరికొత్త అప్డేట్తో ఫ్యాన్స్‌కు పూనకాలే!
Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ‘స్పిరిట్’ మూవీకి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ఫోటో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల నీడలు కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో #Spirit హ్యాష్‌ట్యాగ్… -
Prabhas: ఆ సీన్ చూసి ఏడ్చేశా.. షూటింగ్ గ్యాప్‌లో ప్రభాస్ ఎమోషనల్! అసలు ఏం జరిగిందంటే?
Prabhas: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన సరికొత్త మ్యూజికల్ ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’. ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో ‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్, రెబల్ స్టార్ ప్రభాస్ మధ్య జరిగిన సంభాషణలు ప్రేక్షకులను అమితంగా… -
Prabhas: ప్రభాస్ మొబైల్ వాల్‌పేపర్ లీక్.. డార్లింగ్ ఫోన్ స్క్రీన్‌పై అదిరిపోయే ఫోటో!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి చిన్న అప్డే్ట్ బయటికి వచ్చిన కూడా సోషల్ మీడియాలో నిమిషాల్లో ట్రెండ్ అవుతుంది. తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం నెట్టింట సంచలనంగా మారింది. ఆయన వ్యక్తిగత మొబైల్ ఫోన్ వాల్‌పేపర్ ఏంటనేది తాజాగా బయటపడింది. అది ఎలాగో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇటీవల ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగ్… -
Producer Narsamma: సినిమా తీసి సర్వం కోల్పోయాం.. ‘ప్రభాస్’ గారు మాకు మీరే దిక్కు: మహిళా రైతు నిర్మాత
Spirit Movie Title Dispute: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’. ఇదే టైటిల్‌తో మరో సినిమా తెరకెక్కడంతో.. టైటిల్ వివాదం తెలుగు సినీ పరిశ్రమలో తెరపైకి వచ్చింది. ‘స్పిరిట్ ఈజ్ నాట్ వన్’ అనే చిన్న చిత్రాన్ని నిర్మించిన మహిళా రైతు నిర్మాత నర్సమ్మ.. తమ సినిమా విడుదల ఆగిపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్, సందీప్ రెడ్డి… -
Tollywood: టాలీవుడ్ కాదు.. ఇంటర్నేషనల్!
తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటిపోయింది. పెద్ద సినిమా అంటే పాన్ వరల్డ్ మూవీనే. నిన్నటి వరకు పాన్ ఇండియా మూవీ కోసం హిందీ, కన్నడ, తమిళం, మలయాళం నుంచి నటీనటులను దిగుమతి చేసుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది, ఇక నుంచి హాలీవుడ్ స్టార్స్‌ని రంగంలోకి దింపుతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి జతకట్టిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. 1854-78 మధ్య బ్రిటిష్ కాలం నాటి కథతో ఇది రూపొందుతోంది. ‘ది మమ్మీ’ మూవీ విలన్… -
Prabhas : ప్రభాస్ ట్రిపుల్ బ్లాస్ట్… ఏడాదిలోనే 3 సినిమాలు రిలీజ్
Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కు రాబోయే రోజులు నిజంగానే పండుగ రోజులు కానున్నాయా? ఒక సినిమా కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నుంచి, వరుసగా భారీ చిత్రాలు థియేటర్లలోకి రావడానికి రంగం సిద్ధమవుతోందా? ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఇదే చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో భారీ ప్రాజెక్టులు వచ్చినా, ఒకే ఏడాదిలో ఇంత పెద్ద స్థాయిలో వరుస విడుదలలు జరిగే అవకాశం కనిపించడం అభిమానల్లో… -
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
Prabhas : ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత బిజీ స్టార్ హీరో ఎవరంటే చాలా మంది ప్రభాస్ పేరే చెబుతారు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు, భారీ బడ్జెట్ చిత్రాలు, దేశవ్యాప్తంగా ఉన్న అభిమాన వర్గం కారణంగా ఆయనతో సినిమా చేయాలనే ఆసక్తి ప్రతి దర్శకుడిలో కనిపిస్తోంది. ఇప్పుడు అలాంటి జాబితాలో మరో ప్రముఖ దర్శకుడు చేరినట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ‘ధురంధర్ 2: ది రివెంజ్’ తర్వాత దర్శకుడు ఆదిత్య ధర్ తదుపరి…
తాజావార్తలు
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
-
Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్‌కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!