Alia Bhatt Number One Actress in Ormax Media List: పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’ మరో ఘనత సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ‘ఆర్మాక్స్’ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో నంబర్ వన్‌గా నిలిచారు. జూన్ నెలకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్ల జాబితాను ఆర్మాక్స్ గురువారం విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ అగ్రస్థానంలో నిలవగా.. మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ భామ అలియా భట్ టాప్‌లో…
ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 AD’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కల్కి 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. కాగా నిర్మాత అశ్వనీదత్, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్, రెబల్ స్టార్ ప్రభాస్ కు కల్కి ధామ్ పీఠాధిపతి కల్కిఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసు జారీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం…
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ “కల్కి 2898 ఎడి”. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించిన కల్కి భారీ వసూళ్లు అందుకొని దూసుకెళ్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా దిశా పటాని నటించింది. విడుదలై మూడు వారాలు దాటి నాలుగో వారంలోకి అడుగుపెట్టి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కాగా ప్రస్తుతం రెబల్ స్టార్ రాజా సాబ్…
Huge Changes in Prabhas Lineup: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కల్కి 2898తో సూపర్ హిట్ కొట్టాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్లు దాటేసి 1100 కోట్ల కలెక్షన్ దిశగా పరుగులు పెడుతోంది. ఇక ప్రస్తుతానికి ప్రభాస్ యూరోప్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే ఇండియాకి తిరిగి రాబోతున్నాడు. ఇండియా తిరిగి వచ్చిన వెంటనే ఆయన మారుతి సినిమాకి సంబంధించి మిగిలిపోయిన షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది.…
రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ “కల్కి 2898 ఏడీ”. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రికార్డులు నమోదు చేస్తుంది. కేవలం రెండు వారాల్లోనే కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ లో 18మిలియన్ల కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్…
Amitabh Bachchan On Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ “కల్కి 2898 ఏడీ” ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న ఈ మూవీ తాజాగా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరిపోయింది.రిలీజ్ అయిన మూడో వారంలోనే వెయ్యి కోట్ల…
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం విడుదలై మూడు వారాలు పూర్తయింద. కల్కి కలెక్టన్స్ లో వర్కింగ్ డేస్ లో కొంచం డ్రాప్ కనిపించినా వీకెండ్స్, హాలిడేలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనం ఇస్తూ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.1000కోట్ల గ్రాస్, రూ. 500 కోట్లకు పైగా…
Rain Drops in Panjagutta PVR: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి పంజాగుట్టలోని పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షపు నీరు పడింది. థియేటర్ పైకప్పు నుంచి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా చూస్తున్న ప్రేక్షకుల మీద నీటి చుక్కలు పడ్డాయి. దాంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వర్షపు చుక్కలు పడుతుండడంతో కొందరు ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకు వెళ్తూ రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది కల్కి. భారతీయుడు -2కు…
పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ “కల్కి 2898 ఎడి”. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహాభారత ఇతివృత్తం ఆధారంగ తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. అటు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి లాభాల బాటలో పయనిసస్తోంది. మరి ముఖ్యంగా నైజాం లాంటి ఏరియాలో రూ.60కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడవగా రూ.100కోట్ల గ్రాస్ పైగా సాధించి డిస్ట్రిబ్యూటర్ కు కలెక్టన్ల సునామి…