Kalki 2898 Ad Advance Booking Day 1 Box Office: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నాడు. 2024లో ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి సౌత్ సినిమాల వరకు వచ్చిన సినిమాలు పెద్దగా అద్భుతాలు చేయకపోగా.. ‘కల్కి 2898 AD’ ఆ లెక్కలన్నీ తేల్చేస్తుందని తెలుస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్ రోజైనా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోందని అంచనా. నాగ్ అశ్విన్…
Prabhas Fan Closed His Shop to watch Kalki 2898 AD Movie: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా.. ‘కల్కి 2898 ఏడీ’ గురించే చర్చిస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ‘రెబల్ స్టార్’ ప్రభాస్ ఫ్యాన్ ఎంతో ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే టిక్కెట్స్ బుక్ చేసుకుని.. రెడీ అయిపోయారు. సినిమా చూడడం కోసం కొందరు ఫాన్స్ అయితే కాలేజెస్.. ఆఫీస్‌లు బంక్ కొట్టడానికి సిద్ధమైపోయారు. ఇంకొందరు అయితే తమ షాప్స్ కూడా…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గత ఏడాది సలార్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్‌ను అందుకున్నాడు. ఇప్పుడు ‘కల్కి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను నాగ్ దర్శకుడు అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్స్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే…
Kalki 2898 AD : ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 AD “.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాను బిగ్గెస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కించారు. మహాభారత కాలం నుండి 6000 సంవత్సరాల తరువాత జరిగే కథే ఈ కల్కి. అయితే ఈ సినిమాకు ముందు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి సినిమాలు అద్భుత విజయం సాధించాయి. దీనితో నాగ్ అశ్విన్ స్టార్ హీరో ప్రభాస్…
Kalki 2898 AD : ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పటివరకు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు సలార్ సినిమా పెద్ద ఊరటను ఇచ్చింది. సలార్ కు ముందు ప్రశాంత్ నీల్ కన్నడ స్టార్ హీరో యష్ తో కేజిఎఫ్ ,కేజిఎఫ్ 2 తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు భారీ విజయం…
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ,ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.రీసెంట్ గా రిలీజ్ అయిన రిలీజ్ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి…
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమా మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్…
All Eyes on Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ రూపొందుతున్న చిత్రం ‘కల్కి 2898 AD’. పీరియాడిక్ కథాంశం, భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రిలీజ్ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. అన్ని సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు రెండు తెలుగు…
Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “ఇండియన్ 2 “. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్…
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ ముఖ్య పాత్రలలో నటించారు.ఈ సినిమాకు సంతోష్ నారాయణన్…