Re – Release: ఇక రెబల్ స్టార్ వంతు.. మురారి రికార్డు బ్రేక్ అవుతుందా..?
- టాలీవుడ్ లో కొనసాగుతున్న రీరిలీజ్ ట్రెండ్
- అదరగొట్టిన మురారి రీరిలీజ్ కలెక్షన్స్
- మరొక స్టార్ హీరో సినిమా రీరిలీజ్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ హవా కొనసాగుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే కానుకగా మహేశ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ అయినా మురారి4k మరోసారి రిలీజ్ చేసారు. ఈ చిత్రం రీరిలీజ్ లో కూడా భారీ కలెక్షన్స్ సాధించి అల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ నెల 22న మెగాస్టార్ పుట్టిన రోజున ఇంద్ర సినిమా రిలీజ్ చేసారు మేకర్స్. తాజాగా మరొక స్టార్ హీరో సినిమా రిలీరిజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. అతడు మరెవరో కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
Also Read: Dil Raju : సరిపోదా శనివారం పై దిల్ రాజు సూపర్ కాన్ఫిడెంట్.. హిట్టు కొట్టేనా..?
Also Read
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు ప్రభాస్. ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ కానుంది. అక్టోబరు 23వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రీరిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తోన్నారు. దింతో పాటుగా రెబల్ స్టార్ కెరీర్ లో డార్లింగ్ సినిమాకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాను కూడా రీరిలీజ్ చేయనున్నట్టు టాక్. వీటిలో ఈశ్వర్ మాస్ సినిమా కాగా డార్లింగ్ క్లాస్ సినిమా.. ఇలా క్లాస్ మాస్ కలిపి ఒకేరోజు రెండు సినిమాలను రీరిలీజ్ కానుండడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రీరిలీజ్ అవుతున్న రెండు సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా అదరగొట్టాలని అభిమానులు రెడీ అవుతున్నారు. ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఎంత కలెక్షన్స్
రాబడతాయో చూడాలి.
తాజావార్తలు
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!