Home
Prabhas
Prabhas News
-
Manchu Vishnu : వాడిని తీసుకోవడమే నేను చేసిన తప్పు.. మంచు విష్ణు కామెంట్స్..
Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా విష్ణు తరచూ ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ఆయన నిర్మాత భరద్వాజతో కలిసి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో అనేక విషయాలపై విష్ణు స్పందించారు. ‘కన్నప్ప సినిమాను గత పదేళ్ల నుంచి మోస్తున్నాను. ఎన్నో రీసెర్చ్ లు చేశాం. వాటన్నింటి తర్వాత దాన్ని పట్టాలెక్కించడానికి రెడీ అయ్యాను. అప్పటి నుంచి ప్రతి సీన్… -
Prabhas : ప్రభాస్ అలాంటి వాడే.. మాళవిక షాకింగ్ కామెంట్స్
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మాళవిక షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ది రాజాసాబ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ గురించి బయట విని నిజంగా అతను చాలా సైలెంట్ గా ఉంటాడేమో.. ఎలా మాట్లాడాలి అనుకుంటూ అనుకున్నాను. కానీ నా అంచనాలు పూర్తిగా… -
Prabhas: ‘ది రాజా సాబ్’ టీజర్పై క్లారిటీ ఇచ్చిన ఎస్కేఎన్..!
ప్రభాస్ లైనప్లో అరడజనుకు పైగా సినిమాలు ఉండగా సెట్ మీద ఉన్న సినిమాలో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ లో ప్రభాస్ తాతగా, మనవడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కీలక పాత్రలో సంజయ్దత్, అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఈ మూవీలో నయనతార ఓ ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఇక షూటింగ్ పూర్తి… -
Manoj : ‘కన్నప్ప’ టీమ్.. నన్ను క్షమించండి.. మనోజ్ ఎమోషనల్ కామెంట్స్..
Manoj : మనోజ్ ఈ నడుమ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. మనోజ్, సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మే 30న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా మనోజ్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. ‘నేను ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు. కానీ నన్ను తొక్కేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. నేను… -
Spirit: ‘స్పిరిట్’ దీపికా పదుకొణె అవుట్.. రుక్మిణి వసంత్ ఎంట్రీ!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనంగా మారిన వార్త ఏంటంటే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’ నుంచి బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె తప్పుకుంది. తప్పించారనే ప్రచారం కూడా జరిగింది. ఆమె స్థానంలో కన్నడ సినిమా నటి రుక్మిణి వసంత్ను తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. Also Read:Sai Srinivas : ఆ హీరోల లాగే రెండు,… -
Spirit : ప్రభాస్ పక్కన క్రేజీ హీరోయిన్.. సందీప్ ప్రయత్నాలు..?
Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో స్పిరిట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇంకా మొదలు కాకముందే.. రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ మూవీ గురించి అప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి. త్వరలోనే మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇందులో దీపిక పదుకొణెను తీసుకుంటారనే ప్రచారం మొదటి నుంచి జరిగింది. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. దీపిక ఇందులో నుంచి తప్పుకుందంట. ఆమె పెడుతున్న… -
Prabhas : ఓవర్గా దీపిక కండిషన్స్.. హర్టయిన సందీప్ రెడ్డి వంగ !
ప్రభాస్ లైనప్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన ఖాతాలో అరడజనుకి పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో మారుతితో ‘రాజా సాబ్’.. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా సెట్స్ పై ఉండగా. ఈ సినిమాలు ఫినిష్ అయ్యాక సందీప్ రెడ్డి తో ‘స్పిరిట్’ చిత్రం చేయనున్నారు. ఈ మూవీ పూర్తి అయ్యాక త నాగ్ అశ్విన్ తో కల్కి – 2 , ప్రశాంత్ నీల్తో సలార్ 2.. అలానే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో… -
Manchu Vishnu : ప్రభాస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటా.. మంచు విష్ణు కామెంట్స్..
Manchu Vishnu : మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాడు. ఆ మూవీ జూన్ 27న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వరుసగా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించాడు. చాలా మంది కన్నప్ప సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డుకు లేఖలు రాశారు. అలాంటి వారిని చూస్తే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే వారికి చరిత్ర తెలియకపోవచ్చు. మేం చాలా రీసెర్చ్ చేసిన… -
Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రాజాసాబ్ టీజర్ వచ్చేది అప్పుడేనట..
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. దీంతో ఫ్యాన్స్ కోసం అర్జెంటుగా ఓ టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారంట. ఆయన నటిస్తున్న ది రాజాసాబ్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావడానికి వచ్చింది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పూర్తి హర్రర్ థ్రిల్లర్ గా రాబోతోంది. ఇందులో ప్రభాస్ లుక్ ఇప్పటికే సెన్సేషన్ క్రియట్… -
Kannappa : ‘కన్నప్ప’ కామిక్ సిరీస్ నుంచి మరో వీడియో రిలీజ్..
Kannappa : మంచు విష్ణు నటిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి తరచూ అప్డేట్లు వస్తున్నాయి. ఇప్పటికే వరుసగా ప్రమోషన్లు చేస్తున్న మూవీ టీమ్.. కన్నప్ప కథను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మూవీ నుంచి కామిక్ సిరీస్ పేరుతో వీడియోలను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే రెండు వీడియోలను రిలీజ్ చేసిన మూవీ టీమ్.. తాజాగా ఫైనల్ వీడియోను వదిలింది. ఇందులో తిన్నడు మార్పును ప్రధానంగా హైలెట్ చేస్తూ చూపించేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలో తిన్నడు ముందు…
తాజావార్తలు
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
PM Modi AP Tour: తిరుపతిలో ప్రధాని మోడీ పర్యటన.. మూడు రోజుల పాటు బిజీ షెడ్యూల్, భారీ భద్రతా ఏర్పాట్లు!
-
AP Panchayat Elections 2026: రెండో దశ పోలింగ్లో ఉద్రిక్తతలు.. నకిలీ బ్యాలెట్ పేపర్లు, రాళ్ల దాడులు!
-
MK Stalin: “రాజీపడే ప్రసక్తే లేదు”.. రాహుల్ గాంధీ చెన్నై పర్యటనకు ముందు స్టాలిన్ కీలక సందేశం..
-
Motorcycle Diaries: రిషబ్ శెట్టి సమర్పించు ‘మోటార్ సైకిల్ డైరీస్’..!
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!