Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..‘ది రాజా సాబ్’ టీజర్ కు ముహూర్తం ఫిక్స్
- క్రిస్మస్ కానుకగా ది రాజా సాబ్ టీజర్
- విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్
- అల్టిమేట్ గా ఉండనున్న ప్రభాస్ పాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas : ఈ ఏడాది ఇప్పటికే కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. అదే జోష్ లో మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే మూవీ చేస్తున్నాడు. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ లుక్ కు విశేష స్పందన లభించింది. ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ ‘ది రాజా సాబ్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా రానుంది.
Read Also:Fire Accident : శేరిలింగంపల్లి లొ ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాదం….
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర న భూతో న భవిష్యత్ అనేలా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ చివరి నాటికి ఈ మూవీ షూటింగ్‌ని పూర్తి చేయాలని.. క్రిస్మస్ కానుకగా ఈ చిత్ర టీజర్‌ను కూడా రిలీజ్ చేయాలని డైరెక్టర్ మారుతి ప్లాన్ చేస్తున్నాడట. దీనికోసం మారుతి తీవ్రంగా కష్టపడుతున్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ టీజర్‌తో ‘ది రాజా సాబ్’ సినిమాపై నెలకొన్న అంచనాలు రెట్టింపు కావడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Read Also:Sukumar: సుకుమార్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!