పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ఫిల్మ్ OG. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూట్ పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వలన కొన్ని నెలలు పాటు పక్కన పెట్టారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ పై DVV దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో…
సలార్, కల్కి వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హార్రర్ కామేడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్, ప్రభాస్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. డార్లింగ్ వింటేజ్ లుక్, ముఖ్యంగా ఓల్డ్ గెటప్ మాత్రం అదిరిపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కానుంది.…
Prashanth Varma : ప్రశాంత్ వర్మ తన మొదటి సినిమా నుండి కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మొన్న సంక్రాంతికి హనుమాన్ సినిమాతో వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు.
Prabhas Prashanth Varma : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఎప్పుడు ఏ డైరెక్టర్తో సినిమా అనౌన్స్ చేస్తాడో అర్థం కావడం లేదు. అతను ఒక్క సినిమా తీసిన దర్శకుడు అయినా సరే.. కథ నచ్చితే వెంటనే అవకాశం ఇచ్చేస్తున్నాడు.
Rajasaab : మూమూలుగా స్టార్ హీరోల సినిమాలో ఓ సూపర్ హిట్ పాటలను రీమిక్స్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు మొదలుకుని చిన్న హీరోల వరకు తమ సినిమాల్లో అలాంటి పాటలు పెట్టి హిట్ అందుకున్నారు.
నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే కొత్త ఎపిసోడ్ గురించి ఇప్పుడు అంతా హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ గత సీజన్లోని ఒక ఎపిసోడ్ చేశారు. ఇప్పుడు త్వరలో పుష్ప 2 సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆ ప్రమోషన్ కోసం మరో ఎపిసోడ్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ లోనే అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక…
ఈ ఏడాది కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు రెబల్ స్టార్. అదే జోష్ లో మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ లుక్ కు విశేష స్పందన లభించింది. Also…
తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో రెబెల్ స్టార్ ప్రభాస్. ఆయన నట ప్రస్థానం నేటికి 22 ఏళ్లకు చేరుకుంది. 2002, నవంబర్ 11న ప్రభాస్ మొదటి సినిమా “ఈశ్వర్” ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి చిత్రమే ఘన విజయం సాధించి ప్రభాస్ అప్రతిహత నట ప్రస్థానానికి పునాది వేసింది. ఈశ్వర్ లో ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించిన ప్రభాస్ ను చూసి ఫ్యూచర్ స్టార్ అని అప్పుడే డిక్లేర్ చేశారు. వారి అంచనాలు మించేలా స్టార్…
మంచు విష్ణు నటిస్తు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మరియు భారీ పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప”. ఈ చిత్రం కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. పైగా ఈ సినిమాలోరెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్,మలయాళ స్టార్ మోహన్ లాల్ గెస్ట్ రోల్స్ లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ లీక్ అయింది. ఈ నేపథ్యంలో ఆ దొంగల్ని పట్టుకోమని అభిమానులందర్నీ మనస్ఫూర్తిగా కోరుతున్నాము.ఈ లీక్ చేసిన వారిని…
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్కు రెడీ అవుతోంది. మరోవైపు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో ‘ఫౌజీ’ సినిమా కూడా స్టార్ట్ చేశాడు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. Also Read : Kollywood…