Allu Arjun : ‘బాహుబలి 2’కి అడుగు దూరంలో ‘పుష్ప 2’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైంది. పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. కానీ రెండంటే రెండు రికార్డులు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అవే బాహుబలి 2, దంగల్ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్. మేకర్స్ నుంచి 1500 కోట్ల గ్రాస్ వరకు పుష్ప 2 కలెక్షన్స్ పోస్టర్స్ బయటికి వచ్చాయి. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదం కారణంగా మరో కొత్త పోస్టర్ బయటికి రాలేదు. అయితే హిందీ ట్రేడ్ వర్గాలు మాత్రం పుష్ప – 2 కలెక్షన్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే నార్త్‌లో అంచనాలకు మించి మొట్ట మొదటి రూ. 700 కోట్ల సినిమాగా నిలిచి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఒక్క హిందీలోనే రూ. 715 కోట్ల నెట్ వసూళ్ల మార్క్‌ని దాటినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : Trisha : కొడుకు మరణంతో.. తీరని దుఃఖంలో త్రిష
Also Read
- PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
- IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
- Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ "దద్దోజనం" కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
- Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
మొత్తంగా బాలీవుడ్లో పుష్పరాజ్ బాక్సాఫీస్ వేట రూ. 750 నుంచి రూ. 800 కోట్ల మధ్యలో ఆగేలా ఉందంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని క్రాస్ చేసింది. అటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా 30 మిలియన్ డాలర్స్‌కి పైగా వసూళ్లని అందుకుంటుందని ట్రేడ్ భావిస్తోంది. ఇక వరల్డ్ వైడ్‌గా చూస్తే. ఇప్పటి వరకు 1700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్రాస్ చేసినట్లుగా చెబుతున్నారు. అంటే బాహుబలి 2కి మరో అడుగు దూరంలో మాత్రమే ఉంది పుష్ప 2. మరో వంద కోట్లు రాబడితే బాహుబలి 2 రికార్డ్ బద్దలు కానుంది. బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ రూ. 1800 కోట్లకు పైగా ఉంది. ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా చూస్తే సెకండ్ ప్లేస్‌లో బాహుబలి ఉండగా రెండు వేల కోట్లతో దంగల్ మూవీ టాప్ ప్లేస్‌లో ఉంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేవి లేకపోవడంతో బాహుబలి 2 రికార్డ్‌ను పుష్ప2 బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అదే జరిగితే రాజమౌళిని వెనక్కి నెట్టి సుకుమార్ టాప్ ప్లేస్‌కి వెళ్లిపోయినట్టే.
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!