నేడు రోజ్గార్ మేళా.. 71 వేల మందికి నియామక పత్రాలను అందించనున్న ప్రధాని మోడీ నేడు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువల జాతర జరగబోతుంది. ఉదయం 10:30 గంటలకు ‘రోజ్గార్ మేళా’లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 71 వేల మంది యువకులకు నియామక పత్రాలను అందించనున్నారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే రోజ్గార్ మేళా ప్రోగ్రాంలో ప్రధాని వర్చువల్గా పాల్గొని మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల ద్వారా నియామక పత్రాలను…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. శృతిహాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలోని యక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్ ఎంతగానో అలరించాయి. కెజిఎఫ్ వంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిచింది. రవి బస్రుర్ సంగీతం అందించారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను రూ. 800 కోట్లకు…
Salaar 2 : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ పార్ట్ 1 తెరకెక్కింది. ఈ సినిమా బావుందని కొంతమంది బాలేదని కొంతమంది ఇలా రకరకాల ప్రచారాలు చేశారు.
ప్రస్తుతానికి ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ చీలమండ వద్ద గాయం కావడంతో డాక్టర్లు సూచనలు మేరకు ఆయన షూటింగ్ కి బ్రేకులు వేశారు. గాయం కారణంగా కల్కి జపాన్ ప్రమోషన్స్ కి కూడా ఆయన డుమ్మా కొట్టారు. ఈ సినిమా జనవరి మూడో తేదీన జపాన్ లో రిలీజ్ అవబోతుంది. అయితే వచ్చే నెల మొదటి వారంలో ఫౌజి షూటింగ్ మళ్లీ మొదలు కానుంది.…
ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుండి ఈ ఏడాది ఎన్నో సినిమాలొచ్చాయి. కొన్ని హిట్స్ అందుకుంటే.. మరికొన్ని డిజాస్టర్స్గా నిలిచాయి. కొన్ని క్యూరియాసిటీకి తగ్గట్లుగా హిట్స్ కొట్టాయి. అలాగే ఏ మాత్రం ఎక్స్ పర్టేషన్స్ లేకుండా వచ్చి సరికొత్త రికార్డులు సృష్టించాయి. కల్కి 2898ఏడీతో పాటు మంజుమ్మల్ బాయ్స్ లాంటి పిక్చర్సే అందుకు ఎగ్జాంపుల్స్. ఇక సినిమా పరంగానే కాదు సోషల్ మీడియా పరంగా కూడా మోస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి కొన్ని సినిమాలు. Also Read : Maharaja :…
Spirit : ప్రభాస్ ప్రతీ సినిమాతో తన పాన్ ఇండియా స్టార్ డమ్ అంతకంతకూ పెంచుకుంటున్నాడు. తన క్రేజ్ ప్రస్తుతం ఇండియాకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే తెలుగులోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.
బాలీవుడ్ పై క్లియర్ డామినేషన్ ప్రదర్శిస్తున్నారు మన తెలుగు హీరోలు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బాలీవుడ్కు ఛాలెంజింగ్ విసురుతున్నారు. త్రీ ఖాన్స్ కూడా టచ్ చేయలేని ఫీట్స్ సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ డేస్లో తెలుగు హీరోలను కొట్టే మొనగాడు ఇంకా పుట్టేలేదు అన్నట్లుగా ఛేంజ్ అయ్యారు మన హీరోలు. దీనికి రాజమౌళి బాహుబలితో ఆజ్యం పోయగ పుష్ప2తో ఏకంగా సరికొత్త రికార్డు సెట్ చేసి పెట్టాడు సుకుమార్. వరల్డ్ వైడ్గా డే -1 రూ.…
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో యంగ్ హీరోల కంటే ఎక్కవుగా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరోక సెన్సషనల్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ (వర్కింగ్ టైటిల్) సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆ మధ్య కేరళలో ఫినిష్ చేసారు యూనిట్. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ లేని సీన్స్ ను షూట్…
Super Star Of The Year : టాలీవుడ్ లో ప్రస్తుతం అరడజన్ కు పైగా స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నలుగురు అగ్ర హీరోలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చారు.