Harshavardhan: ‘స్పిరిట్’ కోసం కసిగా పనిచేస్తున్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా స్టార్ ప్రభాస్ ప్రజంట్ నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టాడు.ఇందులో ‘స్పిరిట్’ మూవీ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో స్పిరిట్ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. దీంతో ప్రభాస్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ విషయంలో సందీప్, రాజమౌళిని ఫాలో అవుతున్నాడట..
Also Read: Priya : ‘రెడ్ శారీ’లో గార్జియస్ ప్రియాప్రకాష్ వారియర్
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్‌కు సమంత బంపర్ ఆఫర్!
జక్కన్న లాగానే తన సినిమాలో నటించే నటినటులతో పాటు హీరో హీరోయిన్లకి కూడా ఎటువంటి అప్‌డేట్స్ బయటపెట్టవద్దని సందీప్ రెడ్డి వంగ బాండ్ రాసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌కి సంబంధించి కూడా సందీప్ కండిషన్స్ పెట్టబోతున్నాడట. మూవీలో ప్రభాస్ లుక్ కీలకం అని.. ఒకవేళ సినిమా షూటింగ్ మధ్యలో లుక్ మార్చుకున్న సినిమాకి ఎఫెక్ట్ పడుతుందని అందుకనే ఏది మార్చకుండా సినిమా అయ్యేవరకు ప్రభాస్ అలానే ఉండలాని సందీప్ ఫిక్స్ అయ్యాడట. ఇక ఇప్పటికే ఈ మూవీ గురించి రోజుకో వార్త బయటకు వస్తున్నప్పటికి, తాజాగా ఈ మూవీ గురించి అదిరిపోయే న్యూస్‌ను షేర్ చేశారు..
‘స్పిరిట్’ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా హర్షవర్ధన్ క్రేజీ కామెంట్స్ చేశారు.. ‘డార్లింగ్ ప్రభాస్‌కి నేను వీర అభిమానిని.అందుకే ఈ చిత్రం కోసం కసిగా పనిచేస్తున్నాను. కచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అద్భుతమైన సంగీతం అందిస్తాను. ప్రస్తుతం సందీప్ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఈ మూవీలో మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుంది. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది.. ఈ విషయంలో మీకు ఫుల్ మీల్స్ పక్క’ అని తెలిపారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!