Dhoom : ధూమ్ ఫ్రాంఛైజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫ్రాంచైజీ పై భారతీయ ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి గురించి తెలిసిందే. ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3 ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.
Raja Saab Poster: ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ జోనర్ చిత్రం ప్రేక్షకులను వినోదంతో పాటు కొత్త అనుభవం అందించనుంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు కథానాయికలుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే సంక్రాంతి సందర్భంగా.. ‘రాజాసాబ్’ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను…
సంక్రాంతి పండగ అంటేనే సినిమాల సందడి ఓ రేంజ్లో ఉంటుంది. థియేటర్లో మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయితే.. సంక్రాంతి శుభసూచికంగా కొత్త సినిమాలు అప్డేట్స్ వరుసపెట్టి వస్తుంటాయి. బడా హీరోల ఫ్యాన్స్ అంతా సంక్రాంతి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న…
Fauji : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో లవ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో 'పౌజీ' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
Kalki TV Premiere: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 AD’. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లలో సంచలనం సృష్టించింది. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Ghaati : అనుష్క శెట్టి ఈ పేరుతో పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఆమె ఒకప్పుడు గ్లామర్ డాల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అరుంధతి సినిమా తర్వాత తను కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తుంది.
Imanvi : ప్రస్తుతం ఇండస్ట్రీలో మార్మోగిపోతున్న పేరు ఇమాన్వి. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయని ఈ బ్యూటీ.. ఓ స్పెషల్ మూవీలో ఛాన్స్ కొట్టేసి దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంది.
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక “సలార్” నిర్మాణ సంస్థ ‘హోంబళే’ ప్రభాస్ తో ఏకంగా మూడు భారీ సినిమాలు లాక్ చేయగా, రీసెంట్ స్ట్రాంగ్ బజ్ ఒకటి వినపడుతుంది.. అది ఏంటంటే.. కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కూడా రెబల్ స్టార్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియనప్పటికీ.. ప్రజంట్ రివిల్ అయిన ప్రభాస్ లుక్ లల్లో దర్శకుడు…
Squid Game Viral Video: “స్క్విడ్ గేమ్” గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. సౌత్ కొరియా నుంచి వచ్చిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ, 2021లో విడుదలైన మొదటి సీజన్‌తోనే ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సీజన్ కూడా భారీ విజయం సాధించే దిశగా సాగుతోంది. ఈ రెండో సీజన్…