ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాలో భారీ విధ్వంసం జరగబోతోంది. ఎలాంటి సౌండ్ లేకుండానే బ్లాస్టింగ్ చేయడం సందీప్ రెడ్డి వంగా స్టైల్. ఇప్పుడు తుఫాన్‌కు ముందు నిశ్శబ్దంలా స్పిరిట్ ఫస్ట్ లుక్‌ను రెడీ చేస్తున్నాడు. అసలే సందీప్ రెడ్డి హీరోలు చేసే అరాచకం మామూలుగా ఉండదు. అలాంటిది.. పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్‌తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా? అని మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.…
నిన్న మొన్నటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క అనేలా అంచనాలను తారుమారు చేసేసింది రాజాసాబ్ సెకండ్ ట్రైలర్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ చేసిన హంగామాకు సినిమా పై ఎక్కడా లేని హైప్ రాగా.. రాజాసాబ్ 2.O ట్రైలర్ దాన్ని ఆకాశన్నంటేలా చేసింది. ఈ ట్రైలర్లో ఊహించని ట్విస్ట్‌లు ఇచ్చాడు దర్శకుడు మారుతి. అంతేకాదు.. తనపై జరిగిన ట్రోలింగ్, విమర్శకులకు సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడనే చెప్పాలి. రాజాసాబ్ ఏదో వింటేజ్ డార్లింగ్ లుక్‌తో…
ప్రస్తుతం టాలీవుడ్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ సీనియర్ హీరోల గురించి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. సీనియర్ హీరోలు ఇండస్ట్రీకి పిల్లర్ల లాంటివని, వారు ఎప్పుడూ ముందు స్థానంలో ఉండాలని ప్రభాస్ తన మనసులోని మాటను పంచుకున్నారు. దీనిపై ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర దర్శకుడు అనిల్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గొప్ప మనసు గురించి టాలీవుడ్లో కథలు కథలుగా చెప్పుకుంటారు. తాజాగా ‘ది రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ రిద్ధి కుమార్ చేసిన ఒక ప్రకటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ ఈవెంట్‌కు ఆమె కట్టుకొచ్చిన తెల్లటి చీరను ప్రభాస్ స్వయంగా గిఫ్ట్‌గా ఇచ్చారని, దానిని మూడేళ్లుగా దాచుకుని ఇప్పుడు కట్టుకున్నానని చెప్ప డంతో వీరిద్దరి మధ్య ఏదో ‘రిలేషన్’ ఉందంటూ రూమర్స్ షురూ అయ్యాయి. ఈ వార్తలపై…
తెలుగు సినిమా హీరోలు భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారంటూ తరచూ సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ వినిపిస్తుంటాయి. కొందరు అటెన్షన్ కోసం అవగాహన లేకుండా కామెంట్స్ చేస్తుంటారు. కానీ అదే సమయంలో మన స్టార్స్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మాత్రం పెద్దగా చర్చ జరగదు. వెలుగులోకి రాని ఇలాంటి మంచి పనులు చూసినప్పుడు, ట్రోల్స్ ఎంత అర్థరహితంగా ఉంటాయో అనిపిస్తుంది. Also Read : Mrunal Thakur : తెలుగు సినిమాకు ఎప్పుడు రుణపడి ఉంటా.. ఇటీవల టాప్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. డైనమిక్ అండ్ ట్యాలెంటేడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వంగా స్టైల్ ప్రమోషన్స్ గురించి తెలిసిన వాళ్లకు, న్యూ ఇయర్ టైమ్‌లో ఏదో పెద్ద సర్ప్రైజ్ వస్తుందనే నమ్మకం బలంగా ఉంది. గతంలో ‘యానిమల్’ ఫస్ట్ లుక్‌ను న్యూఇయర్ నైట్…
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న చిత్రం స్పిరిట్’. ఆ మధ్య టాలీవుడ్ మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం జరిగింది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో పాటు సందీప్ వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.…
ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వస్తున్న ‘ది రాజాసాబ్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కామెడీ హారర్ థ్రిల్లర్‌లో రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన రిద్ధితో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కూడా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ రిద్ధి కుమార్ అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేజ్‌పై ఆమె మాట్లాడుతూ ప్రభాస్ తనకు…
డార్లింగ్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ ‘ది రాజాసాబ్’. 2026 సంక్రాంతికి ఈ సినిమా సందడి చేయబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ప్రారంభించగా.. తాజాగా జరిగిన ఈవెంట్లో హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రభాస్‌తో కలిసి నటించిన అనుభవాలను పంచుకుంటూ కొన్ని ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన. Also Read :Prakash Raj :‘సినిమాలు చూడకండి’ అంటూ.. ప్రేక్షకులపై ప్రకాష్ రాజ్ సెటైర్లు నిధి మాట్లాడుతూ.. ‘ప్రభాస్‌తో పనిచేయడం…
Prabhas: సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన ప్రసంగం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. “డార్లింగ్స్, ఎలా ఉన్నారు? సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అన్నీ అవ్వాలని నేను మరోసారి కోరుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్, సీనియర్స్ అంటే సీనియర్సే. ఏ సీనియర్ దగ్గర నుంచి నేర్చుకున్నదే మేము, సీనియర్స్ తర్వాతే మేము 100% అంటూ చెప్పుకొచ్చారు. సంక్రాంతికి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వాలి, మాది…